yavvanam 10

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng

రాం మరియు రుక్కూ.. రుక్కూ వాల్ల ఇంట్లో ఆ పురాతన గ్రందంలొ ఏముందో తెలుసుకునే పనిలో ఉన్నారు..

ఈ గ్రందం నీ దగ్గరకు వచ్చి చాలా రోజులయింది
కాని ఇంతకముందే రాకుండా ఇప్పుడెందుకు వచ్చావ్ దీన్ని తీసుకుని అని అడిగింది రుక్కూ..

ఈ గ్రందం నా చేతికి వచ్చినప్పుడు
ఆన్నింటిలాగె ఇదీ ఒక మామూలు గ్రందం అనుకున్నా
కానీ నువ్వు దీనిగురించి చెప్పాక నాకూ ఇంట్రెస్ట్ కలిగింది.. అందుకోసమేగా ఇద్దరం కలిసి తిరిగి తిరిగి ఆదారాలు సేకరించామ్.
అతి కష్టం మీద ఎక్కడో మంచుకొండల్లొ ఉండే ఆ పిల్ల షాన్ ని తెచ్చి ఇంట్లో పెట్టాను..అన్నాడు రాం

షాన్ అంటే గుర్తొచింది... ఒక్కసారి ఆ పిల్లని చూపించరా.. అని అడిగింది రుక్కూ

వద్దురుక్కూ..ఇదివరకే నీకు చాలాసార్లు చెప్పా షాన్ని చూడటం అంత మంచిదికాదు నీకు..

ఏం.. చూస్తె నేనూ తనకి బానిసనవుతానా అనింది రుక్కూ..

రుక్కూ ప్లీజ్.. ఎదో ఒకరోజు నేనే నిన్ను షాన్ దగ్గరకు తీసుకెల్తా
ముందు ఈ బుక్ లో ఏముందో చెప్పూ అన్నాడు రాం

సరే అని బుక్ తెరిచింది పేజీలన్నీ ఖాలీగాఉన్నాయి

రుక్కూతో  పాటు రాం కూడా ఆశ్చర్యపోయాడు

అప్పుడు గమనించింది రుక్కూ ఆ బుక్ మీద ఒక పదం రాసుండటాన్ని.. ఆ పదం క్రింద ఒక వాక్యం కూడా ఉంది

ఏంటబ్బా ఆ పదం అని బాగా చూసి..

రాం ఇక్కడ చుసావా ఒక మాట రాసుంది అని రాం కి చూపించింది..

ఏంటాపదం అని అడిగాడు రాం..

హుమ్ మన భాషలో చెప్పాలంటే ముద్దు అని చెప్పొచ్చు అనింది రుక్కూ

" ముద్దా "  అని ఆశ్చర్యంగా అడిగాడు రాం

అవును ముద్దె.. అనింది రుక్కూ

రాం వెంటనె రుక్కూబుగ్గ మీద ఒక ముద్దు పెట్టి ఇప్పుడు చెప్పూ ఏంటా మాటకుఅర్దం అన్నాడు రాం..తనను ఆట పాటించడాని అలా చెప్పిందేమో అనుకుని

నిజంగానే ఆ పదానికి అర్దం ముద్దురా బాబు అనింది రుక్కూ

నిజమేనా అన్నాడు రాం..

అవును ముద్దె కాని ఇప్పుడు నువ్వు నాకు ఇచ్ఛావే అలాంటి ముద్దు కాదు..

మరెలాంటి ముద్దు అన్నాడు రాం..

అదీ.. అ.. దీ.. ఎలాంటి ముద్దు అంటే అని..

ఎలా చెప్పాలో తెలియక తడబడుతూంటే రుక్కూ.

రుక్కూపరవాలేదు అది ఎలాంటి ముద్దైనా నేను అర్దం చేసుకోగలను అన్నాడురాం..

నువ్వు అర్దం చేసుకోగలవు కాని అర్దమయ్యెలా నేను చెప్పగలగాలిగా అనింది రుక్కూ

అంత కటినమైనదా అన్నాడు రాం..

కాదు.. అంత సున్నితమైనది చెప్పిది రుక్కూ

సరే నువ్వు చెప్పగలిగిన వేలో చెప్పూ అన్నాడు రాం

వెన్నెల్లో నగణంగా నిలబడి ఉన్న ఒక అందమైన యువతి తన ముందు మోకరిల్లిన అంతకన్నా అందంగాఉన్న తన ప్రియురాలిని ఒక ముద్దింమ్మని అడిగింది.. "అక్కడ"

ఎక్కడా అన్నాడు రాం అర్ధంకాక..

అ.. క్క.. డ..  అనింది రుక్కూ

హో... అక్కడా అన్నాడు రాం అర్దమయి

ఉమ్  అక్కడే కావాలనడిగింది ఆమె... చెప్పింది రుక్కూ

మరి ఇచ్చిందా.. ఆ యువతి

ఇచ్చింది.. ఆ ప్రియురాలు ఎక్కడైతే ముద్దు పెట్టమని అడిగిందొ కచ్చితంగా అక్కడే.. రెండవ యువతి తన పెదవులతొ గట్టిగా పట్టుకుని కొన్ని నిమిషాలైనా విడువలేదు ..

అప్పటికే ముద్దడిగిన యువతి తాపం తారాస్తాయికి ఎగసిపడటంతో ఇక చాలనుకుని ముద్దిస్టున్న యువతి పెదవులనుండి విడిపడాలని చిన్న కదలిక చేసింది

అయినా ఆ ముద్దిస్టున్న యువతి ఆమెను తన పెదవులనుండి విడిపడనివ్వకుండా తన చేతులు ముద్దడిగిన యువతి నడుము చుట్టూ బిగించి ఎక్కడైతే ముద్దు కావాలని అడిగిందొ ఆ భాగాన్ని ఇంకాస్త గట్టిగా తన పెదవులతో పట్టుకుని జురృతుంది

ఎలా అంటే... ఒక గండుతుమ్మెద పది పువ్వుల చుట్టు తిరిగి మకరందాన్ని త్రాగి ఇవ్వాల్టికి ఇక చాల్లె అని అనుకోదు

పోనీ వంద పువ్వులు చుట్టూ తిరిగాకకూడా ఇక చాల్లె అని అనుకోదు

ఒక రోజుకి కొన్ని వేల పువ్వులు చుట్టూ తిరుగుతుంది ఇంకా కావాలి ఇంకా కావాలి అని.. ఎందుకంటె ఆ మకరందంలో ఉండే  మదురంకొసం కాదు ఆ మకరందాన్ని జురృకునేప్పుడు కలిగే ఒక తియ్యని అనుభూతి కొసం

ఆ గండు తుమ్మెదలాగే ఈ ముద్దు ఇచ్చే యువతి కుడా ఇంకా ఇంకా కావాలని తన పెదవులని గట్టిగా బిగించి వదలడంలెదు జురృతూ

పాపం ముద్దడిగిన యువతిమాత్రం ఒక విదమైన అనుభూతితో దేహం గిలా.. గిలా కొట్టుకుంటుంది

ఇక ఆపవే అని గట్టిగా అరిచి ముద్దిచ్చె యువతి నుండి విడిపడాలని ఉంది కాని ప్రయత్నించడంలెదు..

ఎందుకంటె అద్బుతమైన ఆ అనుభూతి ఆ ముద్దడిగిన యువతికి కూడా కావాలని పిస్తుంది కాబట్టి..

మకరందాన్ని జుర్రె ఆ సమయంలో ఇరువురి దేహాల్లో కలిగే అనుభూతి మనిషి జీవితం మొత్తంలో కెవలం అటువంటి క్షణాల్లో మాత్రమే అనుభవించగలరు మరే విషయంలోనూ, మరే సందర్భంలోనూ అది కలగదు అంత అరుదైనది.. పైగా ఇరువురికి ఒకె సనయంలొ కలగడం అనేది కూడా అద్భుతం అనే చెప్పాలి ఆ అనుభూతి..

ఆ అనుభూతి పేరే ఈ పదం.. అని వివరంగా చెప్పింది రుక్కూ

వావ్...  నిజంగా ఒక యువతి తన ప్రియురాలికి అక్కడ ఇచ్చే ముద్దు ఇంత బావుంటుందా.. అని ఆశ్చర్యంతో అన్నాడు రాం

ఇద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు

రుక్కూ సోఫాలొనుండి లేచి వెల్లి వంటగదిలోకెళ్ళి కొన్ని వలిచిన కమలా తొనలు ప్లేటులొ తీసుకొచ్చి రాం ఎదురుగా టీపాయ్ మీద పెట్టి అవి తింటూ అడిగింది..
మాటల్లో పడి అడగలేదు నువ్వు నాకు రెండు ముద్దులు బాకీ ఉన్నావ్ అనింది..

ఓసిదీని దుంపతెగ మరిచిపొయిందేమొ అనుకున్నా బాగానే గుర్తుపెట్టుకుంది అని మనసులో అనుకుని సరే చెప్పూ బదులుగా ఏం చేయాలి అన్నాడు రాం

ఇదిగో ఇక్కడ ఒక ముద్దు ఇవ్వు అని ఆమె తన క్రింది పెదవిని చుయించింది..

రాం మెల్లగా ఆమె మొహానికి దగ్గరగా వచ్చి క్రింది పెదవిని అందుకున్నాడు..

అది అయ్యాక..

ఎలా ఉంది అని అడిగింది రుక్కూ

పుల్లగా కమలా తొనలా ఉంది అన్నాడు రాం

చీ.. కొంటె పిల్లాడా అని క్రింది పెదవిని చిరునాలుకతో తడిపి
ఇంకా ఒకటి బాకీ ఉన్నావ్ అనింది రుక్కూ

రాం మరలా అదే పెదవికి ముద్దు ఇచ్చి... ఈసారి తియ్యగా ఉందేంటి అన్నాడు..

అదే మరి అందులొ ఉండె గొప్ప.. క్షణ క్షనానికి మారుతూ అద్భుతం చేస్తూ ఉంటుంది కనుకె దాన్ని  అధరామృతం అన్నారు అని చెప్పింది రుక్కూ చిలిపిగా

పాపం రుక్కూ దేహం ప్రొగలు గ్రక్కుతుంది.. ఈ పిల్లడెమో బుక్కు.. బుక్కు.. అని పట్టు పట్టాడు..

బుజ్జికన్నా.. కాసేపు ఈ బుక్కు సంగతి పక్కన పెట్టి ఈ రుక్కూ సంగతి చూడ్రా అని గోముగా అడిగింది రుక్కూ...

ఊ హూ ముందు బుక్కు తరువాతే రుక్కూ అన్నాడు రాం

అబ్బా... కత్తిలాంటి అమ్మాయి ఎదురుగా ఉంటే బుక్కు బుక్కు అంటాడెటి ఈ పిల్లాడు.. ఇలా కాదు... చెప్తా ఈ పిల్లాడి సంగతి
అని మనసులో అనుకుని

సరేమరి బుక్కులొ పేజీలన్ని తెల్లగా ఖాలీగా ఉన్నాయి ఏం చేద్దాం అనింది రుక్కూ

అదే నాకూ అర్దం కావడంలేదు రుక్కూ.. అన్నాడు రాం

ఈ బుక్కు నీకు ఇచ్చింది రాజనే కదా.. అనింది రుక్కూ

అవును అన్నాడు రాం..

ఎంత తీసుకున్నాడు ఈ బుక్ నీకు ఇవ్వడానికి అడిగింది రుక్కూ

ఒక కోటి అన్నాడు రాం సింపుల్గా

ఎంటి ఒక కోటా అని ఆశ్చర్యపొయింది రుక్కూ..

సరే అదేమి అంత ముక్యం కాదు..ఇంకా ఎదో ఒక వాక్యం రాసుందన్నావ్ కదా ఆ బుక్ మీద అదెంటది అని అడిగాడు రాం..

ఉమ్... ఒక యువతి తన ప్రియురాలితో చెప్పిన మాటలా ఉంది ఇది.

చెప్తాను విను..

ఓ రాస కేలీ యువరాణి
నక్షత్ర దూలికే మెరిసెను నీ మేని
చందృనికైనా కన్ను కుట్టదా నినుగని
ఒక్క ముద్దివ్వరాదే అక్కడ ఓ రమణి

ఇదీ ఆ వాక్యం అనింది రుక్కూ..

దానర్ధమెంటో అన్నాడు రాం

ఎం లేదురాం ఒక అమ్మాయి తన ప్రియురాలిని పొగుడుతూ ఒక ముద్దడిగింది..

" ఓ రాసకేలీ యువరాణి " అంటే  ప్రిన్సెస్ అఫ్ రొమాన్స్ రా అనింది రుక్కూ..

నక్షత్ర దూలికే మెరిసెను నీ మేని..

నక్షత్ర దూలి అంటే స్టార్ డస్టా అన్నాడు రాం

హ్హ ..హ్హ ..హా కాదు..

దూలి అంటే కొన్ని కోటానుకోట్ల మట్టి రేణువుల గుంపునే దూలి అంటారు.
అలాగే ఆకాశంలో ఉన్న అనంత కోటి నక్షత్రాలన్నింటినీ కలిపి నక్షత్ర దూలి అన్నాడు బుక్కు రాసిన మన చెర్నాబి

ఆ నక్షత్ర దూలికె తన ప్రియురాలి దేహం మెరుస్తుందట
అని పొగుడుతుంది ఆ యువతి... తన ప్రియురాలి గురించి

అర్దం కాల అన్నాడు రాం...

వివరంగా చెప్పాలా అనింది రుక్కూ..

అవును అన్నాడు రాం..

సరే నిన్ను గట్టిగా కౌగిలించుకుంటా ఈ పదానికి అర్దం చెప్పేవరకూ అలాగే కౌగిలించుకుని ఉండు నువ్వుకూడా అనింది రుక్కూ...

అబ్బా ప్లీజ్ రుక్కూ... అన్నాడు రాం

కౌగిలించుకుంటే చెప్తా లేదంటే లేదు అనింది రుక్కూ ముసి ముసిగా నవ్వుకుంటూ..

ఏంచేస్తాం తప్పుద్దా..  రా అన్నాడు రాం..

రుక్కూ వెల్లి సోఫాలో కూర్చున్న రాం వల్లో అటోకాలు, ఇటొ కాలు వేసి కూర్చుని కౌగిలించుకునుంది.

ఆ రుక్కూ దేహం రాంకి తగలగానే... నీ వళ్లేంటి ఇంత వేడిగా ఉంది అన్నాడు రాం..

అవునా అంత వేడిగా ఉందా అయితెసరే బుక్కు పక్కన పెడతా దాని సంగతి చుస్తావా అనింది రుక్కూ..

వద్దులే... ముందు ఆ వక్యానికి అర్దం చెప్పూ అన్నాడు చెవిదగ్గర

సరే విను..

సాదారనంగా వెన్నెల్లో మనం అన్నీ చూడగలంరాం. ఎందుకంటే అప్పుడు చంద్రుడు మెరుస్తుంటాడు కాబట్టి. ఆ వెలుతురు లో అన్నీ కనిపిస్తాయి కాబట్టి.. కాని అమావాస్య రోజు మనం ఎమీ చూడలేము అంతా చీకటిగా ఉంటుంది.. అటువంటి చీకటిలో కూడా తన ప్రియురాలి అందం ధగ ధగా మెరిసిపొద్దంటా..

చీకట్లో ఎలా మెరుస్తుంది ఆమె ప్రియురాలి దేహం.అని సందేహంగా అడిగాడు రాం..

సాదారనంగా నక్షత్రాల వెలుగు చాలా తక్కువగా ఉంటుంది.. అంత తక్కువ వెలుగుకె.. తన ప్రియురాలి దేహం మెరిసిపొద్దంటా
అంటే తన ప్రియురాలు అంత యవ్వనపు సౌదర్యరాసట.

అంత అందగత్తె అయిన తన ప్రియురాలిని చూసి చంద్రుడికే ఈర్ష్య కలుగుతుందట..

ఎందుకంటే.. చంద్రుడు మాసంలో కొద్దిరోజులె మెరుస్తాడు
ఇక అమావాస్య రోజు చెప్పక్కర్లేదు పూర్తిగా కనపడడు..

కాని.. అటువంటి అమావాస్య కారుచీకటిలో కూడా తన ప్రియురాలి దేహం నక్షత్రకాంతిలో  మెరిసిపొవడం చూసి ఆ చంద్రుడే ఈర్ష్య  పడుతున్నాడంట..

అని తన ప్రియురాలి అందాన్ని పొగుడుతూ ఒక ముద్దు ఇవ్వమని అడిగింది వెన్నెల్లో నెలబడి ఉన్న ఆ యువతి ..
తన ముందు మోకరిల్లిఉన్న  తనప్రియురాలిని...

అదికూడా ఎక్కడిమ్మనిందనుకుంటుంటున్నావ్ " అ.. క్క.. డ.. "
అని చేతిలోఉన్న బుక్కుని పక్కన పెట్టి తనని గట్టిగా కౌగిలించుకుని ఉన్న రాంని ఇంకా గట్టిగా హత్తుకుని చెప్పింది రుక్కూ..

అలా ఒక నిమిషం తరువాత మెల్లగా..

రే రాం నైటీ నలిగిపోద్దెమొరా మన మద్యలో అనింది రుక్కూ

నేనూ అదే అనుకుంటున్నా రుక్కూ నా షర్టు కూడా నలిగిగిపొద్దెమో అనాడు రాం..

ఆమాట పూర్తవకుండానె నైటీ ఒక మూలన విసిరేయబడింది. అదే మూలన నైటీ మీద ఒక షర్టు కూడా విసిరేయబడింది..
వాటితోపాటు కొన్ని చిన్న చిన్న వస్త్రాలు కూడా విసిరేయబఢ్ఢాయి

అలా విసిరేయ బడిన ఒక నిమిషం తరువాత ఎవరో తలుపు కొట్టారు..

ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని
చీ.. చీ.. ఎవరై ఉంటారబ్బా ఈ టైంలో అనుకున్నారు..

దరిడృడికి దాహం వేస్తే సముద్రాలె ఇంకిపొయాయట అలా ఉంది నా పరిస్తితిప్పుడు అనుకుంది రుక్కూ మనసులో..

హా ఎవరైతే ఎంటీలె.. తలుపు మాత్రం తీసే ప్రసక్తి లేదు అనింది రుక్కూ..

ప్లీసె వెల్లి చూడు ఎవరొ ఎంటో ఏన్నాడు రాం..

ఊహుం.. నేను వెళ్లను

వెల్తే ఇద్దరం వెళదాం ఇలాగే వెళదాం అనింది రుక్కూ

ఎంటీ ఇలాగా... ఇలా అయితె వేల్లక్కర్లెదులె అన్నాడు రాం

తలుపు ఇంకా గట్టిగా కొట్టారు..

ఎవరై ఉంటారు.. అనింది రుక్కూ

మావారు ఇప్పుడు రారు ఆయన ఆఫీస్నుండి వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అవుద్ది..

ఇంకెవరు వస్తారు మా ఇంటికి.. అని సందేహంగా ఆలో చిస్తుంది రుక్కూ
ఒకవేల రామలక్ష్మి వచ్చిందా అనింది రుక్కూ

లేదు ఆమె ఇప్పుడు కాలేజీలో ఉంటుంది.. అని వారిలో వారే మాట్లాడుకుంటుంన్నారు

తలుపు మరలా మరలా కొడుతున్నారు..

సరేలే వెళ్లు రుక్కూ ఎవారో ఎంటో అన్నాడు రాం..

నువ్వే వెల్లి చూడు ఎవరో అనింది రుక్కూ

రాం షర్ట్ వేసుకుని వెల్లి తలుపు తీసాడు..

ఇంకా ఉంది
[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro