yavvanam 15

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng

ఇల్లంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది

షరీఫ్ కి అర్ధరాత్రి దాటాక మెలుకువ వచ్చింది

తన పక్కన రుక్జానా లేదు.. అంటే రుక్జానా మేడ మీద రాం తో ఉందనుకున్నాడు..

ఇల్లంతా చీకటిగా ఉంది..కానీ మరో బెడ్రూంలో లైట్ వెలుగుతుంది, పైగా తలుపు కొంత తెరిచి ఉంది..

కొంచెం తెరిచి ఉన్న తలుపుని చూసి షరీఫ్ కి కొంచెం అనుమానం కలిగి మెల్లగా నడుచుకుంటూ వెల్లి తలుపుని పూర్తిగా తెరిచి చూసాడు..

ఒక్కసారిగా షాక్ అయ్యాడు

ఆ గదిలో ఒక అందమైన యువతి కొంచెంకూడా సిగ్గులేకుండా,వంటి మీద బట్టలు లేకుండా బెడ్డుపై నిద్రిస్తుంది..
అది చూసిన షరీఫ్ చలించిపోయాడు.
కొన్ని నిమిషాలపాటు ఆ యువతినే చూస్తూ ఆ బెడ్డు పక్కన నిలబడిపోయాడు..
కానీ ఇంతలో ఎవరో వస్తున్నట్ట అడుగుల చప్పుడు వినపడటంతో టక్కున లైట్ ఆఫ్ చేసి ఆ యువతి ఉన్న గదిలోనుండి బయటికివచ్చి ఏమీ తెలియనట్టు హాల్లో సొఫాలో కూర్చున్నాడు. ఇంతకీ ఆ అడుగుల చప్పుడు రుక్జానావి.. మేడ మీదనుండి వచిన రుక్కూ.. తన భర్త ఆ యువతి గదిలొనుండి బయటికి రావడం గమనించింది రుక్కూ..కానీ అదేమీ తెలియనట్టు..

ఎంటీ షరీఫ్ ఇంకా నిద్రపోలేదా ఆనింది రుక్కూ..

అదేం లేదు.. ఇప్పుడే మెలుకువ వచింది నిద్ర పట్టకపోతే ఇలా వచ్చి కూర్చున్నా అని చెప్పి అక్కడినుండి లేచి తన బెడ్రూంలోకి వెళ్లాడు షరీఫ్..

రుక్కూ ఫ్రిడ్జ్ లోనుండి ఒక వాటర్ బాటిల్ తీసుకుని యువతి ఉన్న గదిలోకి వెల్లి లైట్ వేసి చూసి మరలా లైట్ ఆఫ్ చేసి మేడ మీదకు వెళ్లింది..

మరలా బుక్కు చదవడం ప్రారంభించారు రుక్కూ రాం లు ఇద్దరూ..

బాబిలోన్ సామ్రాజ్యం ఒక అద్భుతం అనే చెప్పాలి.. ఈ కాలానికి ఇదే ప్రపంచంలొకెల్లా అత్యంత సుందరనగరం.
ఒక్కమాటలో చెప్పాలంటే భువిపై వెలసిన స్వర్గం అన్నమాట.. అందుకు కారణం మా ప్రభువు నెబుకడ్నైజరే
అందం పట్ల అతనికున్న అపారనైన వ్యామోహమే ఈ నగర
పు సౌందర్యానికిగల కారణం.
స్త్రీల పట్ల అతనికి ఉన్న మోజువలన ఎన్నో రాజ్యాలనుండి అందమైన యువతులనుతెచ్చి తన రాజ్యంలో పెట్టుకోవడం వలన దేవతాస్త్రీలు తిరిగే నగరం అని కొందరంటే.. కాదు ఈ నగరం స్వర్గం అని మరికొందరు అంటుంటారు..
అటువంటి మా ప్రభువు నెబుకడ్నైజర్.. ఈ రాజ్య ప్రజలే కాదు ఏ రాజ్యప్రజలూ చూడని ఒక అందమైన అమ్మాయిని ఇప్పుడు మా రాజ్యంలోకి తీసుకురాబోతున్నారు మా ప్రభువు..

ఆయన ఒక యుద్దం గెలిచి ఆమెను వెంటపెట్టుకుని వస్తున్నాడు.. యుద్దం గెలిచి వస్తున్న తమ రాజుకోసం రాజ్య ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు..
కొందరు అందమైన యువతులు పొట్టి పొట్టి వస్త్రాలు దరించి చేతిలో పూల మాలలు పట్టుకుని రాజుని ఆహ్వానిస్తున్నారు.. ప్రజలు వీదుల్లో చేరి జయ జయ ద్వానాలు చేస్తూ రాజుగారికి స్వాగతం పలుకుతున్నారు..

రాజుగారి ఏడుగ్గురు భార్యలు కోట పై అంతస్తులోనుండి కిటికీగుండా కోట ప్రదాన ద్వారం వైపే చూస్తున్నారు..రాజుగారి రాక కోసం

ఇన్ని ఆర్బాటాల మద్య నెభూ కోటలోకి అడుగుపెట్టాడు..అడుగు పెడుతూనే కొందరు అందమైన యువతుల్ని పిలిచి వెనుకాల పల్లకీలో ఒక యువతి ఉంది ఆమెను మన కోట వెనకాల ఉన్న అటిది మందిరంలోకి తీసుకెల్లమని చెప్పాడు..
అదే ఆ కోటలో అత్యంత పెద్ద విలాస మందిరం..

యుద్దం గెలిచి వచ్చిన సైనికులు అందరూ వారి వారి ఇళ్లకు చేరారు..

రాజు అంతపురానికి చేరాడు..రాజు మద్యలో ఒక దివానం పై కూర్చుని ఉన్నాడు అతని భార్యలు అతని చుట్టూ కూర్చుని ఉన్నారు.. కొందరు చెలికత్తెలు వారందరికి మధువు, పల్లు అందింస్తుండగా రాజు యుద్దంలో జరిగిన విశేషాల గురించి తన భార్యలకు వివరిస్తున్నాడు..అలా ఆ రాత్రి వారు గడిపారి..

చెరసాల నుండి తెచ్చి అథిది మందిరంలో ఉంచిన ఆ స్ట్రీ.. ఎన్నో ఏల్ల తరువాత విడుదల పైగా విశ్రాంతి దొరకడం వలన హాయిగా నిద్రిస్తుంది..

నెభూ సోదరుడు నియో మాత్రం తన ఆంతరంగిక మందిరంలో ఒక వేశ్యతో ఉన్నాడు..నియో మందిరంలోకి స్త్రీలకు అనుమతి లేదు. ఒకరిద్దరు ముక్యమైన స్త్రీలకు తప్ప.. కాని నియోకి ఇష్టమైన ఈ వేశ్య ఎప్పుడూ ఆ మందిరంలోనే ఉంటుంది..
అందు చేత నియో మందిరం ఎప్పుడూ ఖాలీగా ఉంటుంది సండడీ పాడు లేకుండా..

ఆ వేశ్య నియొని ఒక చెక్కబల్లపై పడుకోబెట్టి నియో వస్త్రాలను పూర్తిగా తొలగించి.. యుద్దం వలన నియో శరీరానికి ఐన చిన్న చిన్న గాయాలకు మందు రాస్తుంది..
అప్పుడు ఆ వేశ్య నియొని ఇలా అడిగింది..
ఈ యుద్దం ఎందుకు చేసారు ? అని

దానికి నియో.. ఆ రాజ్యపు రాజు మహా మూర్ఖుడు తన సుఖాలకోసం పేద ప్రజలపై అధిక పన్నులు విదించేవాడు చెడ్డవారికి ఆశ్రయం కల్పించేవాడు.. అందుకే ఆ యుద్దం చేసాం..

అదేంటి ప్రజలు వేరొకళా మాట్లాడుకుంటున్నారు మీ అన్నయ్యకున్న అపార కామవాంఛే ఈ యుద్దానికి కారణం అని అనుకుంటున్నారు..

ఒకవిదంగా అదీ నిజమే అనుకో అన్నాడు నియో.

మీ అన్నయ్య ఏడుగ్గురు భార్యలతో సుఖంగా ఉన్నాడు.. పైగా ఇప్పుడు మరో స్త్రీని తెచ్చుకున్నాడు కాని నువ్వు మాత్రం ఒక ఆస్తాన వేశ్యథొ వంటికి మందు రాయించుకుంటున్నావ్.. నువ్వుకుడా ఒక రాకుమారిని చూసి పెళ్లి చేసుకోవచ్చుకదా. పైగా నాలాంటి ఒక వేశ్యతో సావాసం నీ పేరుకీ గౌరవానికీ అంత మంచిదికాదు..

నియో మౌనంగా ఉన్నాడు..

నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావో నాకు అర్దమయింది నియో కానీ ఎంతకాలం ఆమెనే తలుచుకుని ఇలా ఒంటరిగా ఉంటావ్.. ఆమెను మరిచిపోయి వేరొక అమ్మాయిని పెళ్లిచేసుకుని హాయిగా ఉండు ఆనింది ఆ వేశ్య

నియో ఆ వేశ్య కళ్లలోకి చూస్తూ.. మనసులో ఒక కోరిక పడ్డాక అది నెరవేరేవరకు దాన్ని మరువకూడదు, ఒకవేళ మనం దాన్ని మరిచిపోవాలని ప్రయత్నించినా అది మరువనివ్వదు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది..
అది ఎంత నరకమో నీకూ బాగా తెలుసనుకుంటా అన్నాడు నియో ఉద్వేగ భరితంగా..

అలా ఆ రాత్రి తెల్లారింది..

ఉదయాన్నే బాబిలోన్ మహరాజు ఏంతో ఉత్సాహంగా ఆతృతతో అథిది మందిరంవైపు బయలుదేరాడు.. చెరసాలనుండి తెచ్చిన ఆ అపురూప సౌందర్యరాసిని చూడ్డానికి..

నెభూ ఆ మందిరంలోకి ప్రవేశించేసరికి ఆ ఆ మందిరం అంతా చెలికత్తెల నృత్యాలతో ఇనసొంపు గానాబజానాతో సుగంద పరిమళాలు పుసుకుని అర్ధనఙంగా ఆడే సుందరీమనులతో.. పూల జల్లులతో పండగలా ఉంది..
ఎటువంటివారికైనా ఒక్కసారి ఆ మందిరంలోకి ప్రవేశిస్తే ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది..అంతలా ఏర్పాట్లు చేయించాడు నెభూ ఆ ముసుగు స్త్రీ కోసం.

నెభూ నేరుగా ఆ ముసుగు స్త్రీ ఉన్న గదిలోకి వెళ్లాడు.. నూతన వస్త్రాలు దరించి దగ దగా మెరిసిపోతుంది ఆమె.. ఆ కోటకే యువరానిలాఉంది ఆమె..

నెభూ ఆ గదిలోకి ప్రవేశించగానే ఆ స్త్రీ పట్టు పానుపుపై నుండి లేచి నిలబడింది..

పక్కనే ఉన్న చెలికత్తెలు అందరూ బయటికి వెళ్లిపోయారు..

నెభూ ఆమె ముందు మోకరిల్లాడు..

దివినుండి దిగివచ్చి భువికే వన్నె తెచ్చిన సుందరీమనీ నీ అందానికి దాసుడనైతిని.. నిను వేడుకుంటున్న ఈ దాసున్ని కరునించవా అని వేడుకున్నాడు..

నెభూ అలా వేడుకోవడం చూసి ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు పూసింది..

ఆ నవ్వుకే సంబరపడిపోయి ఇక అనుమతి లభించినట్లే అని..

నీవు ఎవరు?

నీ పేరేమిటి?

నీవు ఎందుకు ఖైదు చేయబడ్డావు?

అని ప్రశ్నల వర్షం కురిపించాడు..

నాపేరు బాబిల, నేను ఒక తూర్పు దేశానికి చెందిన యువతిని, సైరస్ చక్రవర్తి నన్ను ఖైదు చేసాడు అని చెప్పింది ఆమె..

ఏ నేరం కింద ఖైదు చేయబడ్డావు అని అడిగాడు నెభూ.

ఏమో నాకు తెలియదు ఆనింది ఆమె..

గతం గతహా.. నీవు చేసిన నేరం ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు నీవు బందీవి కావు.. నీ అందం నన్ను కట్టిపడేసింది నిన్ను ఈ రాజ్యానికే యువరాణిని చేస్తా.. ఏ రాజ్యం ఐతే నిన్ను బందీగా ఉంచిందొ అదే రాజ్యం ఇప్పుడు నా సొంతం ఇకమీదట నిన్ను ఆ రజ్యపు సింహాసనంమీద కూర్చొపెడతా, నిన్ను నా ఎనిమిదవ బార్యగా చేసుకుంటా నీ కోరిక తీరుస్తా అని మాటివ్వవా అని వేడుకున్నాడు..

జీవితాంతం చెరసాలలో మగ్గిపోవాల్సిన నన్ను విడిపించారు.. ఒక రాజ్యానికి రాణిని చేస్తా అంటున్నారు.. పైగా వివాహం కూడా చేసుకుంటా అంటున్నారు. ఇంత మంచి అవకాశం ఎవ్వరికీ రాదు. కానీ నాకు కొంచెం సమయం కావాలి ఆనింది బాబిల..

నీకు కావాల్సినంత సమయం తీసుకో.. ఒక్క మాటకు సమాదానం చెప్పు నీకు ఇక్కడ ఉండటం ఇష్టమేనా అని అడిగాడు నెభూ..

దానికి బాబిలా ఇష్టమే అన్నట్టు తలూపింది..
ఇది చాలు నాకు.. అంటూ అక్కడినుండి వెళ్లిపోయాడు నెబూ..
అలా కొన్ని రోజులు గడిచాయి.. అక్కడున్న చెలికత్తెలు అందరూ బాబిలాకు బాగా దగ్గరయ్యారు..
వారిలో తార అనే చెలికత్తె బాబిలాకు బాగా నచ్చింది వారి మద్య స్నేహంకూడా ఏర్పడింది..
అందువలన బాబిలా ఎక్కువ సమయం తారతోనే గడిపేది..
అలా ఒకరోజు ఉదయం
ఈతకొలనులో బాబిలా ఈదులాడుతుంది.
గట్టుమీద తార నిలబడి ఉంది..
తారా నువ్వూ రా నాతోపాటు జలకాలాడొచ్చుకదా అని పిలిచింది..

అమ్మో మీతోపాటు జలకాలాడటమా.. రాజుగారికి తెలిస్తే నా తల తీయించెస్తారు ఆనింది తార భయంగా..
సరే కొంచెం దగ్గరా రా అని పిలిచింది బాబిలా కొలను గట్టుమీద నఙంగా కూర్చుని..
తార వెల్లి పక్కన కూర్చుంది..
నువ్వు ఎన్నేల్లుగా ఉంటున్నావ్ ఇక్కడ అని అడిగింది బాబిలా..

దాదాపు పదేళ్లుగా అనింది తార..

పదేల్లనుండా అని ఆశ్చర్యపోయింది బాబిలా

ఇక్కడికి ఎలా వచ్చావ్ ఆనింది బాబిలా
మాది ఈశాన్య ప్రాంతం అక్కడ సముద్రం మద్యలోఎన్నో చిన్న చిన్న దీవులు ఉండేవి.. ఒకరోజు నేను కుటుంబసమేతంగా ఓడలో ప్రయాణం చేస్తూంటే కొందరు దొంగలు మా ఒడమీద దాడి చేసారు ఆ ప్రమాదంలో నా భర్తా పిల్లలను నేను కోల్పోయాను, నేను ప్రాణాలథొ పట్టుబడ్డాను.. ఆ తరువాత ఇక్కడకు తెచ్చి అంగట్లో పెట్టి నన్ను అమ్మేసారు.. ఈ కోటలో ఉండే అదికారి ఒకరు నన్ను కొనుక్కుని తెచ్చి ఈ మందిరంలో పెట్టారు.. ఎక్కడికి వచ్చే అతిదులను సంతోషపెట్టడమే నా పని ఆనింది తార..
మరి ఇ ఎక్కడి నుండి వెళ్ళాలి అని అనిపించలేదా

అనిపించింది కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదు అందుకే ఇక్కడే ఉన్నా.

నీదేశం కన్నా ఈ దేశం చాలా బాగా నచ్చినట్లు ఉంది నీకు
అనింది బాబిలా

లేదు మా దేశం చాలా బాగుంటుంది చుట్టూ సముద్రతీరం
నా భర్త ఒక చేపల వ్యాపారి, నా భర్త పిల్లలు లే నా ప్రపంచం
వారు లేని చోట ఏదైనా నాకు ఒకటే అందుకే ఇక్కడ ఉండిపోయా అని బాధ పడుతూ చెప్పింది తార

నన్ను క్షమించు నీ గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టాను

నాలాంటి బానిస బ్రతుకు ఎప్పుడు బాధ లోనే ఉంటుంది కొత్తగా ఎవరూ బాధ పెట్టనక్కర్లేదు..

అలా వారి వ్యవహారం సాగుతూ ఉండగా అక్కడికి ఒక చెలికత్తె వచ్చింది వస్తూనే బాబిలాకు సలాం చేసి నా పేరు రోసితా. నేను మహారాణి అమితీస్ గారి చెలికత్తెను. మహారాణి గారు ఈరోజు ఒక విందు ఏర్పాటు చేశారు అందుకు మిమ్మల్ని ఆహ్వానించమని నన్ను పంపారు. అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళాక ఎవరు ఈ అమితీస్ అని తారను అడిగింది బాబిలా.

అమితీస్ గారు రాజు యొక్క మొదటి భార్య, మరియు సింహాసనం మీద కూర్చో గల అర్హత ఉన్న భార్య కూడా ఆమె
అని చెప్పింది తార

అదేమిటి అర్హత ఉన్న భార్యనా.. అంటే అర్హతలేని భార్యలు కూడా ఉన్నారా ఆయనకి

అవును రాజుగారి మొదటి భార్యకు మాత్రమే సింహాసనం మీద కూర్చునే అర్హత ఉంటుంది

రాజుగారికి మొత్తం ఎంతమంది భార్యలు

ఏడుగురు భార్యలు వారిలో ఈవిడ మొదటి ఆవిడ

మొదటి బార్య అమితీస్
రెండవ బార్య సాండ్రా
మూడవ బార్య తస్లీమా
నాల్గవ బార్య జాహ్రా
ఐదవ బార్య సాజిదా
ఆరవ బార్య కిస్టీనా
ఏడవ బార్య క్లెటోరీస్

రాజుగారి అందరి భార్యలు చాలా కలిసిమెలిసి ఉంటారు కానీ జాహ్రా రాణీగారంటే మిగిలిన అందరికీ కొంచెం భయం

ఎందుకు అంత గయ్యాలా ఆవిడా..
లేదు ఆవిడ ఎవ్వరితో మాట్లాడదు ఆమె మందిరంలో అసలు చెలికత్తెలు ఉండరు ఆవిడ ఎప్పుడూ ఒంటరి గానే ఉంటుంది ఆవిడ అనుమతి లేకుండా ఆమె మందిరంలోకి రాజు గారికి కూడా ప్రవేశం లేదు

అవునా ఏమిటో ఆమెకు అంత ప్రత్యేకత

ఏమో నాకూ తెలియదు కానీ ఆవిడ గురించి ఒక పుకారు ఉంది

ఏంటాపుకారు అని ఆతృతగా అడిగింది బాబిలా

ఆమె ఒక మంత్రగత్తె అట

అయితే ఈ రోజు మధ్యాహ్నం మనం విందుకు వెళుతున్నాము
ఏమిటి మీరు ఆ విందుకు వెళ్తారా

ఏమవుతుంది వెళితే

మీకు ఆహ్వానం ఎవరితో పంపాడో తెలుసా ఒక ఆస్థాన వేశ్యతో
ఆస్థాన వేశ్యలు ఈ కోటలోని పురుషులను సంతోషపెట్టడానికి మాత్రమే నియమించబడ్డారు ఒక చిన్న కారు ద్వారపాలకులు నుండి మహారాజు వరకు ఎప్పుడు ఎక్కడ ఎలా కోరితే అలా నడుచుకోవడమే ఆస్థాన వేశ్యల ధర్మం.
అటువంటి ఒక తక్కువ స్థాయి వేశ్యతో మీకు ఆహ్వానం వచ్చింది అంటే మిమ్ములను ఆ విందు కి రావద్దు అని చెప్పడమే దాని అర్థం.
అయినా పర్వాలేదు మనం ఆ విందుకు వెళదాం ఆనింది బాబిలా మనం అంటారెంటి ఏమిటి ఆహ్వానం మీకు మాత్రమే వచ్చింది నాకు కాదు నేను ఒక వేశ్యను అటువంటివి ఇందులో పాల్గొనే అర్హత నాకు లేదు
కనీసం ఆ విందు జరుగుతున్నంత సేపు అయినా నా పక్కనే ఉండు..
ప్రయత్నిస్తా ఇక జలకాలాడింది చాలు విందుకు తయారవ్వాలి బయటికి రండి..
నలుగురు దాసీలు రెండు గంటల పాటు కష్టపడి బాబిలాను అందంగా ముస్తాబు చేశారు.

మొత్తానికి బాబిలా విందుకు హాజరైంది

ఇక్కడ ఈ వ్యవహారం ఇలా ఉండగా

రాజ్యసభలో రాజుగారు మంత్రులతో సమావేశమై తదుపరి యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుకుంటున్నారు సైరస్ చక్రవర్తి మరణానంతరం అతని అఖండ సామ్రాజ్యం చిన్నాభిన్నమైంది ఇప్పుడు రాజ్యాలన్నింటిని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి వాటిలో ముఖ్యమైనవి జరూసలెం, ఐగుప్తు, హిబ్రూ లు
అలా వారి వ్యవహారం సాగుతోంది

🌟🌟🌟🌟🌟

రాజు గారి రెండవ భార్య సండ్రా ఒక పశ్చిమ దేశస్తురాలు రాజుగారు ఆమెను వివాహం చేసుకోవడానికి ఒక కారణం ఉంది

కానీ దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది

రాజుగారి మొదటి భార్య యొక్క ప్రియమైన దాసి మౌనిక మరియు రాజు గారి రెండవ భార్య అయిన సాండ్రా ఇద్దరూ
రాత్రిపూట నల్ల ముసుగు ధరించి ఒక నల్లని గుర్రం మీద కోట వెనుక ద్వారం గుండా ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్లిపోయారు

సాండ్రా గుర్రాన్ని తోలుతుంది మౌనిక వెనుక కూర్చొని ఆమెని గట్టిగా కౌగలించుకుంది అలా వారు నగర సరిహద్దు దాకా వెళ్లారు

🌟🌟🌟🌟🌟

నియో తన గదిలో ఒంటరిగా కూర్చుని గోడమీద ఉన్న ఒక చిత్రపటాన్ని తదేకంగా చూస్తున్నాడు అప్పుడు వెనుకనుండి ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా చిత్రపటాన్ని చూస్తూ ఉంటావు ఎన్నేళ్లు నువ్వు ఆ చిత్రపటాన్ని చూసినా అందులోని స్త్రీ నీ వద్దకు రాదు కానీ ఒక ఆడ గొంతు వినిపించింది. ఆమె ఎవరో కాదు నియో మందిరంలోకి ప్రవేశించగల ఏకైక వేశ్య టోసి.

ఆ మాటకి నియో ఉలిక్కిపడి టక్కున వెనక్కి తిరిగి నువ్వా టోసీ.. నేను ఇంకా ఎవరో అనుకున్నా అంటూ గోడ మీద ఉన్న చిత్రపటంపై పరదాను కప్పేసాడు..

నువ్వు చెప్పింది నిజమే టోసీ.. చిత్రపటంలోని ఆమె రూపాన్ని ఎంత చూసినా ఆమె రాదు..
కానీ ఆమెను చూడకుండా నేను ఉండలేను

నేను ఇదివరకే చెప్పాను నీకు నియో.. ఈ చిత్రపటం నీ గదిలో ఉండటం అంత మంచిది కాదు. ఇప్పుడే దాన్ని నేను ఇక్కడ నుండి తొలగించివేస్తా అని చిత్రపటాన్ని తొలగించ పోతుంటే అదేమీ అంత ప్రమాదం కాదులే టోసి అన్నాడు నీ నియో.

ఏమిటి ప్రమాదం కాదా ఈ రాజ్యానికి రాజైనటువంటి నెభూ భార్యలలోని ఒకరిది ఈ చిత్రపటం.. ఇక్కడ ఉండటం ఎంత ప్రమాదమో తెలుసా ఆనింది టోసీ

అది సరే కానీ నిన్న రాత్రి నాకు ఒక మందు ఇచ్చావే అది ఎక్కడ సంపాదించావు. చాలా రోజుల తర్వాత నాకది చాలా హాయినిచ్చింది. ఏంటా మందు..

నాలాంటి వేశ్యకు ఇలాంటి మందు సంపాదించడం ఏమంత కష్టం కాదు.
అయినా మీరు అడిగారని చెప్తున్నా మీ వదిన గారు జాహ్రా గారి మందిరం నుండి తెప్పించారు మీకోసం ఆనింది టోసీ

అయితే జాహ్రా మందిరం నుండి దొంగిలించావా అనాది నియో..
సరిగ్గా అదే సమయానికి ఆ గదిలోకి జాహ్రా వచ్చింది హాటాత్తుగా

ఇంకా ఉంది
[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro