yavvanam 26

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng

మూడేల్ల క్రితం జరిగిన కథ

హాయ్ రాజన్.. గుడ్ మార్నింగ్ అనింది మేరీ.. అప్పుడే డ్యూటీకి వస్తున్న రాజన్ తో

గుడ్ మార్నింగ్ అన్నాడు రాజన్  కూడా..

నీకు ఈ ఉద్యోగం నచ్చిందా అనింది మేరీ..

యా.. బాగా నచ్చింది.. ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నా అన్నాడు రాజన్..

నిన్న చెప్పినదానిగురించి ఏం చేసావ్ అనింది మేరీ..

హో అదా.. అది పూర్తిగా చదివా.. అది మొత్తం చదివాక నాకు ఏమర్దమయిందంటే.. అని ఏదో చెప్పబోయి ఆగిపొయాడు..

పరవాలేదు చెప్పూ..  అది ఏ విషయమైనా ధైర్యంగా నాతో చెప్పొచ్చు. ఎందుకంటె అది మన వృత్తిలో ఒక భాగం కనుక అనింది మేరీ..

అలాగే.. అదేంటంటే గ్రీకులు శృంగారంలో చాలా బలహీనులు అలెక్జాండర్ ఒక గ్రీకు రాజుకావడం వలన ఈ విషయంలో ఆయన తన ప్రజలకు ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వాలి అనుకున్నాడు..

          ఆయన భారతదేశంపై దాడికి వచ్చినప్పుడు ఆయన సైన్యం వింత వ్యాదులకు గురైంది. అప్పుడే ఆయన అక్కడున్న ఒక భారతీయ వైద్యున్ని ఆశ్రయించాడు.. ఆ వైద్యుడు ఆ వ్యాదుల బారినుండి అలెక్జాండర్ సైన్యంలో చాలా మందిని కాపాడాడు..

అప్పుడే అలెక్జాండర్ కి ఒక విషయం అర్దమయింది వైద్యశాస్త్రంలో   వీరు చాలా మెదావులు అని.. అందువలన ఆయన వారి దేశంలో ఉన్న ఈ శృంగారలో బలహీనత అనే సంమస్యను ఆ వైద్యునితో చెప్పాడు..

దానికి ఆ వైద్యుడు.. ఎన్నో ఔషదాలను అలెక్జాండర్ కి ఇచ్చాడు..

కానీ అలెక్జాండర్ కి కావలసింది అవి మాత్రమే కాదు. ఈ ఔషదాలను తయారుచేసే విదానం కావాలి.. అందుచేత ఎన్నో ఔషదాళ తయారీవిదానం గురించి రచించబడిన గ్రందాలు ఉన్న ఒక పెట్టె తక్షశిలలో ఉందని ఆయన తెలుసుకున్నాడు.. అందుచేత ఆయన తక్షశిల మీద దండయాత్ర చేసి ఆ పెట్టెను తీసుకుని తిరిగి తన దేశానికి వెల్తూ బాబిలోనియాలో ఒక వ్యాదికి గురై మరణించాడు.. ఇది జరిగి దాదాపు రెండువేల ఏళ్ల  పైనే అయుంటుంది అన్నాడు రాజన్..

ఇది అందరికీ తెలిసింద్దె కదా రాజన్.. మనం కనిపెట్టవలసింది ఒక రత్నాన్ని కదా అనింది ఆమె..

అవును.. అలెక్జాండర్ తన రాజ్యం చేరుకోకుండానే మార్గం మద్యలో చనిపోయాడు.. మరి అతను ఎత్తుకెల్లిన ఆ రత్నం కూడా అతను చనిపోయిన ఆ రాజ్యంలోనే ఉండొచ్చుకదా అన్నాడు రాజన్.

మరి దాని గురించి ఎమైనా తెలుసుకున్నావా అనింది మేరీ..

బాబిలోనియన్ రాజు నియో తన పట్టాభిషేకం రోజు తన ప్రదాన మంత్రివర్గ సభ్యురాలిగా బాబిలా అనే ఒక స్త్రీని నియమించుకున్నాడట.. ఆమె చేతిలో ఒక దండం ఉండేదట ఆ దండంలో ఒక రత్నం అమర్చి ఉండేదట అన్నాడు రాజన్

బహుశా మనకు కావాలసింది కూడా అదేనేమో అన్నాడు రాజన్..

ఈ బాబిలా మరియు నియోల గురించి ఎక్కడ చదివావు అనింది మేరీ..

1830లో ఒక తెలుగు చరిత్రకారుడు అరిస్టోబులస్ అనే ఒక గ్రీకు వ్యక్తి గురించి రాసిన పుస్తకంలో దొరికింది అన్నాడు రాజన్.

అంటే నువ్వనేది ఆ రత్నం బాబిలా అనే ఆమె దగ్గర ఉందంటావా అనింది మేరీ..

ఏమో నాకు కచ్చితంగా తెలియదు.. నేను చదివింది చెప్పా అన్నాడు రాజన్..

ఎంటో.. ఈ విషయాలన్నింటి గురించి అలోచిస్తే బుర్ర బద్దలతుంది. రా మంచి కాఫీ త్రాగుదాం అని ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ కిచెన్ వైపు వెళ్లారు..

నాకు ఒక చిన్న సందేహం ఈ రత్నం ఆ ప్రైవేటు కంపెనీకి ఎందుకో తెలుసుకోవచ్చా అన్నాడు రాజన్..

చిన్న ప్రశ్న అని పెద్ద ప్రశ్నే అడిగావే.. కానీ సమాదానం నాకూ తెలియదు అనింది మేరీ కాఫీ కప్పు రాజన్కి ఇస్తూ..

రాజన్ కాఫీ తాగి కప్పు అక్కడ పెట్టాడు..

కాఫీ ఎలాఉందో చెప్పనేలేదు అనింది మేరీ..

చాలా బావుంది అన్నాడు రాజన్..

నీకు పెళ్ళైందా అనింది మేరీ..

అయింది అన్నాడు రాజన్

మీ ఆవిడ పెట్టే కాఫీకన్నా బావుందా అనింది మేరీ.. సరదాకి

లేదు.. మా అవిడ ఇప్పుడు నాతోలేదు.. ఆమె ఎప్పుడూ నాతో సక్రమంగా నడుచుకునేదేకాదు. అలాంటి బార్య కాఫీ చెస్తే ఏ భర్త మాత్రం కాఫీ అద్భుతంగా ఉంది అని చెప్పగలడు చెప్పండి అన్నాడు రాజన్..

హో.. సారీ రాజన్ అనవసరంగా నీకు నీ భార్యను గుర్తుచేసి బాదపెట్టాను అనింది మేరీ..

పరవాలేదు అన్నాడు రాజన్..

నాకు తెలుసు రాజన్.. ఆ బాద ఎలా ఉంటుందో. నాకు పెళ్లైన కొత్తల్లో ఆయనకూడా నాతో సరిగ్గా ఉండేవారుకాదు.. నా ఉద్దేశం ఆయన చెడ్డవాడనికాదు.. మా ఆయన మంచివాడే కానీ నన్ను ఇంట్లో వదిలేసి నెలలు నెలలు ఊళ్ళుపట్టుకుని తిరిగేవాడు పురాతన గుళ్ళూ గోపురాల చుట్టూ..

నేను ఒంటరిగా స్కూలుకి ఇంటికి స్కూలుకీ ఇంటికి తిరగడం తప్పా ఏమీ చేయలేకపోయా.. ఇద్దరి మద్యా చిన్న చిన్న గొడవలు అవుతుండేవి.. అలానే ఎన్నో ఏళ్లు గడిచాయి.. సుఖాలను అనుభవించ వలసిన వయసులో గొడవలుపడి వయసంతా వృదా చేసుకున్నాం.. వయసు మీద పడ్డాకగాని అర్దం కాలా మేము కొల్పోయింది ఎమిటో అనింది మేరీ..

అందు చేత.. పెళ్ళానికి దూరంగా ఉండీ వయసుని వృదా చేసుకోకు.. వీలైతే ఆమెను తెచ్చుకొ, లేదంటే ఇంకొకరిని చేసుకో అనింది మేరీ..

అలా వారి వ్యవహారం సాగుతుంది.

☆☆☆☆☆

సాయంత్రం పూట రాం రుక్కూఇంటికి వచ్చాడు..

ఎటెల్లావ్రా మార్నింగ్ వెల్లావ్ ఇప్పుడొస్తున్నావ్ అనింది రుక్కూ.. రాం రావడంతోనే..

చెప్పా కదా మా ఇంటికి ఒకావిడ వచ్చి చెప్పా పెట్టకుండా వెల్లిపోయిందని ఆమెను వెతుక్కుంటూ వెళ్లా.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆమె రాకకు పెద్ద కారణమే ఉన్నట్టు అనిపిస్తూంది నాకు.. అది సరే నువ్వు రెడీగానే ఉన్నావ్ గా అన్నాడు రాం..

హా నేను రెడీగానే ఉన్నాను వెళదాం పదా అనింది రుక్కూ..

అలా రాం మరియు రుక్కులు కారులో ఒక హాస్పిటల్ కి  వెల్లి డాక్టర్ ని కలిశారు..

రాం ని చూడగానే హాయ్ రా.. ఎలా ఉన్నావ్ అని అడిగాడు డాక్టర్..

నేను బావున్నా అంకుల్.. బైదివే నేను చెప్పాకదా రుక్జానా అది ఈమె అని రుక్జానాని పరిచయం చేసాడు రాం..

హాయ్.. అని రుక్జానావైపు చూసి.. నువ్వు చెప్పినంత ఏజిడేమీ కాదు అన్నాడు డాక్టర్..

ఆమాటకి టక్కున రాం వైపు తిరిగి.. నీ సంగతి తరువాత చెప్తా అన్నట్టు చూసింది.. రాంని

ఈలోగా డాక్టర్.. కం విత్ మీ అని రుక్జానాని లోపలికి తీసుకెళ్లి పరీక్షలు చేసి అరగంట తరువాత బయటికి వచ్చి.. ఓకే రాం నేను నీకు రేపు చెప్తాను ఏ విషయం.. ఇక మీరు వెళ్లొచ్చు అన్నాడు డాక్టర్..

థాంక్యూ అంకుల్ అని రాం రుక్కుని తీసుకుని రుక్కూ ఇంటికి వెళ్లాడు అప్పటికే సమయం సాయంత్రం ఎనిమిది అయింది..

అప్పుడే షరీఫ్ కూడా  వచ్చాడు..ఆఫీస్ నుండి

ఏమయింది వెళ్లిన పని అన్నాడు షరీఫ్..

డాక్టర్ రేపు చెప్తా అన్నారు అని బదులిచ్చింది రుక్కూ..

ఎప్పటిలాగే తినేసి రాం రుక్కులు బుక్కు తీసుకుని టెర్రస్ మీదకు వెళ్లారు..

రుక్కూ చదవడం మొదలు పెట్టింది..

జాహ్రా.. సాండ్రామీద ఏదో ప్రయోగం చేయాలనుకుంటుంది అందుకు ఒక మంచి పదకం సిద్దం చేసుకుని సాండ్రా మందిరంకి వెల్లింది..

సాండ్రా నీకు ఒక భయంకరమైన వ్యాది సొకిందని మనం ఒక నాటకం ఆడాలి నెబూ దగ్గర అనింది జాహ్రా..

ఎందుకు అనింది సాండ్రా..

నిన్ను ఒక యాడాదిపాటు ఒకే ఇంట్లో ఉంచాలి అంటే ఈ నాటకం తప్పదు అనింది జాహ్రా

బాగానే ఉంది కానీ నాలో వ్యాది లక్షణాలు కనపడితేనేగా నెబూ నమ్ముతాడు అనింది సాండ్రా..

అందుకు నా దగ్గర ఒక మందు ఉంది.. నువ్వుగాని ఆ మందును నీ శరీరంపై చళ్లుకుంటే నీ శరీరం అంతా నల్లగా మారిపోతుంది, వంటి నిండా డద్దుర్లు కూడా వస్తాయి అనింది జాహ్రా..

చాలా బావుంది.. అప్పుడు నెబూ కచ్చితంగా నమ్ముతాడు అనింది సాండ్రా..

కానీ నిన్ను ఒక ఏడాది పాటు ఒకే గదిలో ఉంచడానికి ఒక మంచి చోటు కావాలి అనింది జాహ్రా..

నీ మందిరంలోనే ఉంచు.. అక్కడికి ఎవ్వరూ రారు అనింది సాండ్రా..

ఐతే సరి.. రాం వెళదాం అని సాండ్రాని తన మందిరంకి తీసుకెళ్లింది..

అక్కడ ఒక మంచంపై సాండ్రాను పడుకోబెట్టి తను చెప్పిన ఆ పసరు ఇచ్చింది జాహ్రా..

ఇక అంతే.. ఆ పసరు వంటిపై చళ్లుకోగానే కొద్ది క్షణాల్లోనె సాండ్రా తెల్లని చర్మం నల్లగా మారిపోయింది.. వంటి మీద దద్దుర్లు వచ్చాయి జుట్టు పూర్తిగా రాలిపోయింది..

సాండ్రా స్పృహ కోల్పోయింది..

జాహ్రా వెంటనే నెబూకి కబురు పంపింది..

కొన్ని నిమిషాల తరువాత నెబూ మరియు ఇద్దరు రాజవైద్యులు.. మిగిలిన రానులు వచ్చారు.. అక్కడికి..

నల్లగా మారిపోయిన సాండ్రా దేహాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు..

వచ్చిన ఇద్దరు వైద్యులు సాండ్రా దేహాన్ని బాగా పరిశీలించి.. ప్రభూ ఇదేదో అంతు చిక్కని జాడ్యంలా ఉంది మేము ఇంతవరకూ ఇటువంటి రోగాన్ని ఎన్నడూ చూడలేదు.. మాకెందుకో ఇది చాలా ప్రమాద కరమైన జాడ్యంలా అనిపిస్తూంది అన్నారు వారు..

మరి దీనికి చికిత్సలేదా అన్నాడు నెబూ..

ఎందుకు లేదు ఉంది కానీ ఫలితం ఏంటనేది నేను చెప్పలేను అనింది జాహ్రా.. మద్యలో కల్పించుకుంటూ..

సరే నువ్వు చెయ్యగలిగింది ఎదో చేయి అన్నాడు నెబూ..

నా ఉద్దేశప్రకారం ఇది ఒక మూలకణాలకు సంభందించిన రోగం దీన్ని నయం చెయడానికి చాలా సమయం పడుతుంది.. కానీ అప్పటివరకూ ఈ వ్యాది ఇంకెవరికీ సోకకుండా ఈమెని ఒక గదిలో ఉంచి ఆ గదిలోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడాలి అనింది జాహ్రా..

ఐతే ఇప్పుడే చికిత్స మొదలు పెట్టు.. ఈక్షణం నుండి ఈ మందిరంలోకి ఎవరికీ అనుమతి లేదు అని చెప్పాడు నెబూ..

హమ్మయ్యా పదకం పని చేస్తుంది..అనుకుంది మనసులో జాహ్రా..

☆☆☆☆☆

బాబిలా మరియు తారలు.. క్షిస్టీ నిర్భందగృహం క్రింది భాగంలో ఉన్న నేలమాలిగలో ఉన్నారు.. వారి ఎదురుగా పదిమంది అందమైన మరియు దృడమైన శరీరం కలిగిన యువతులు ఉన్నారు. వారందరూ దుస్తులు లేకుండా ఉన్నారు.. దుస్తులు లేవు అనే అలోచన కూడా లేకుండా సిగ్గు పడకుండా వాల్లు అందరూ వరుస క్రమంలో నిలబడి ఉన్నారు..

బాబిలా ఒక చిన్న చెక్క దుంగ మీద కూర్చుని వరుసలో మొదటి అమ్మాయిని పిలిచింది.. ఆ అమ్మాయి నడుచుకుంటూ వచ్చీ బాబిలా ఎదురుగా నిలుచుంది..

నీ రెండు కాల్లు విడి విడిగా దూరంగా పెట్టి నిలబడు అనింది

ఆ అమ్మాయి  తన రెండు కాల్లు దూరంగా జరిపి నిలబడింది..

బాబిలా తన రెండు చేతులతో ఆ అమ్మాయి  నడుముపై గట్టిగా పట్టుకుని మొహనాకి దగ్గరగా లాక్కుని..తన నాలుకను ఆమెలోనికి జొప్పించి పది నిమిషముల తరువాత ఆమెను వదిలేసి.. నువ్వు  వెల్లి కుడివైపు నిల్చో అనింది బాబిలా..

తరువాత అలాగే మరో అమ్మాయి వచ్చి బాబిలా ఎదురుగా నిలుచుంది ఆమెనుకూడా అలాగే చేసి నువ్వుకూడా వెల్లి కుడివైపు నిల్చో..

అలా మరో అమ్మాయి వచ్చింది ఆమెను.. నువ్వు వెల్లి ఎడమ వైపు నిల్చో అనింది..

ఇదంతా తార ఆశ్చర్య పోయిచూస్తుంది..

అలా అక్కడున్న పదిమంది అమ్మాయిలను రెండుగా విడగొట్టి కొందరిని ఎడమవైపు కొందరిని కుడివైపు నిలబడమని చెప్పింది..

అలా ఆ అంమాయొలను రెండు గుంపులుగా విడగొట్టాక.. వారితో ఇలా చెప్పింది..

కుడివైపు ఉన్నవారు అందరూ మీ మీ శరీరాలను బాగా బలంగా దృడంగా చేసుకోండి మీరు ఇకమీదట ఇక్కడే ఉండాలి.. మీకు నాణ్యమైన తిండి లభిస్తూంది. ఇంతకాలం బానిసలుగా ఉన్న మీరు ఇక మీదట బానిసలుకారు..

ఇక ఎడమవైపు ఉన్న మీరు మీ శరీరాలను సుకుమారంగా తయారు చేసుకోండి.. ప్రస్తుతానికి స్నానాదులు కానిచ్చి సుగంద తైలాలు వంటికి రాసుకుని అప్సరసల్లా తయారవ్వండి.. కుడివైపు ఉన్న మీరు గృహం వెనుక భాగంలో ఉన్న మడపంలో ఉండడి.. ఇక ఎడమ వైపు ఉన్న మీరు ఇక్కడే ఈ నేలమాలిగలోనే ఉండండి.. మీకు కావలసిన అన్ని వసతులు సమకూరుతాయి ఇక దుస్తులు దరింఛి వెళ్లండి అనింది బాబిలా..

వాల్లు వెళ్ళాక.. తార బాబిలాదగ్గరకు వచ్చి ఎందుకు ఇలా చెసారు మన పనికి దీనికీ ఎమైనా సంభందం ఉందా అని అడిగింది..

అవును మన పని ఇప్పుడే మొదలైంది..
ఇకపోతే నిన్ను కూడా పరీక్షించాలి.. కానీ నువ్వు నా స్నేహితురాలివి వారి ముందు నిన్ను వరితో సమానంగా దుస్తులు లేకుండా నిలబెట్టడం నాకు సబబనిపించలేదు అందుకే నిన్ను పిలవలేదు వరుస క్రమంలో..
రా క్రిస్టీ అంతపురానికి వెలదాము అని మేడమీద ఉన్న మందిరంలోకి వెళ్లారు..

అప్పటికే క్రిస్టీ సైనిక దుస్తులు దరింఛి తన మందిరంలో సిద్దంగా ఉంది..

క్రిస్టీ నువ్వు సిద్దంగా ఉన్నవ్గా.. అని అడిగింది బాబిలా

అవును నేను సిద్దంగా ఉన్నాను అనింది క్రిస్టీ..

సరే నువ్వు ఈ వెనుక మార్గం గుండా గృహం వెనక్కి వేళ్లు అక్కడ ఒక గుర్రం నీకోసం సిద్దంగా ఉంటుంది.. అది తీసుకుని వెల్లి మీ వాల్లను కలువు.. కానీ కచ్చితంగా తిరిగి రా.. అక్కడే ఉండిపోకు.. నువ్వుగాని తిరిగిరాకుండా అక్కడే ఉంటే నెబూ నిన్ను వెతుకుంటూ వస్తాడు.. అప్పుడు మీవాల్లకు ప్రమాదం అనింది బాబిలా..

సరే వెళ్లు అని చెప్పడంతో క్రిస్టీ అక్కడి నుండి వెల్లి పోయింది..

సరే నువ్వు రా నిన్నూ పరీక్షించాలి అనింది బాబిలా తారతో..

అంటే ఇప్పుడు నేనూ నా దుస్తులు తీసెయ్యాల అనింది తార

అవును అనింది బాబిలా..

తార కూడా తన దుస్తులు తొలగించి వచ్చి బాబిలా ముందు నిలుచుంది తారనుకూడా పరీ క్షించింది బాబిలా..

పరీక్ష పూర్తయ్యాక.. కోటలో ఎంతోమంది పురుషులతో నేను పక్క పంచుకున్నాను అప్పుడు నాలో ఎబావం ఉండేది కాదు.. కానీ నీ శ్వాస తగిలితేనా నరాలు జివ్వుమంటున్నాయి.. నా రక్తం ఉరకలేస్తూంది అని తార అమాంతం బాబిలాను కౌగిలించుకుని తన పెదవులతో బాబిలా పెదవులను గట్టిగా పట్టుకుంది..

ఒక నిమిషం తరువాత తార బాబిలా వంటిమీద ఉన్న దుస్తులను తొలగించడానికి ప్రయత్నిస్తుంటే ఇక చాలుఆపు తారా అనింది బాబిలా..

నన్ను క్షమించండి కొంచెం ఉద్రేక పడ్డాను అనింది తార..

చాలు అనింది నీమీద ఇష్టం లేక కాదు.. అనింది బాబిలా.

మరేంటి అనింది తార

నా గత జీవితం నీకు తెలియదు.. నా పన్నెండవ ఏట నేను మొదటిసారి ఇలా చేసా.. నాకు ఇష్టం లేకపోయినా అదీ ఒక మహారానీతో..ఆమె ప్రతిరోజూ రాత్రి నాకు మాయ మాటలు చెప్పి  నన్ను తన మందిరానికి తీసుకెల్లేది.. అలా ఏళ్లు గడిచాయి.. కానీ ఆమె వయసు మీద పడే కొద్ది ఆమెలో దిగులు మొదలైంది.. ఈ సంతోషం ఈ సుఖం ఇకమీదట పొందలేనేమో అని అప్పుడు ఆమె నిత్య యవ్వనంగా ఉండాలి అంటే  ఏం చెయ్యాలి అని ఆలోచించేది..  ఆమె అలోచన నిజం చేసుకుంది.. ఆమె సాదిచింది మా మద్య ఒక విదమైన బందం ఏర్పడింది.. ఆమె నన్ను ప్రేమించడం మొదలు పెట్టింది.. నేనూ ఆమెను ప్రెమించాను గాడంగా.. ఒకరిని విడిచి ఒక్కరం ఉండలేనంతగా మా మనసులు కలిసిపోయాయి..
అప్పుడే ఆమె చంపబడింది.. నేను ఒంటరి అయ్యాను.. ఖైదు చెయబడ్డాను.. వేశ్యలను ఉంచే చెరసాలలో నన్ను ఉంచారూ ఆ వేశ్యలు నన్ను శారీరకంగా  హింసించారు.. కొన్నేళ్లు నేను ఆ నరకం అనుభవించాను.. ప్రాణంగా ప్రేమించిన రాణీ నన్ను వంటరిని చేసి వెళ్లిపోయింది ఆ బాద నన్ను ఎంతగానో కృంగ తీసింది.. అలా ఆ చెరసాలలో శారీరకంగా, మానసికంగా ఎంత క్షోభ పడ్డానో నాకు తెలుసు అక్కడి నుండి బయట పడటానికి నేను చేసినపనీ ఈ ప్రపంచంలో ఏ స్ట్రీ చెయదేమో అని బాబిలా చెప్తుండగా అక్కడికి నలుగురు సైనికులు వచ్చారు..

☆☆☆☆☆

రాం ఇక నా వల్ల కాదురా క్రిందికి వెళదాంరా అనింది రుక్కూ..

ఎందుకు అన్నాడు రాం..

ఎందుకెంట్రా.. నాలుగైదు ఐస్ ముక్కలు లోపల పెట్టుకున్నట్టుంది నాకు.. కొంచెం వేడి తగిలితేగాని శరీరానికి హాయిగా ఉండదు అనింది రుక్కూ..

ఇప్పుడా నా వల్ల కాదే.. ఈ కొంచెం చదవ్వె ప్లీజ్ అన్నాడు రాం

నైటీ విప్పి రాం మొహం మీద విసిరేసి నేను క్రిందికి వెళుతున్నా వస్టావా రావా అని మెట్ల వైపు నడిచింది రుక్కూ..

ఓసి నీ.. అని మొహంమీద ఉన్న నైటీ బుజాన వేసుకుని.. బుక్కు సంకలో పెట్టుకుని వెనకాలే వెళ్లాడు రాం..

వంటిమీద నూలుపోగైనా లేకుండా లిఫ్టు ముందు నిలబడి ఉంది రుక్కూ..

ఏవే ఇదేసుకుని నిలబడొచ్చు కదా.. నిన్ను ఇలా ఇవరైనా చూస్తె జడుసుకుని చస్తారే అన్నాడురాం..

నేను వేసుకోను అనింది రుక్కూ అలిగినట్టు..

ఈలోగా లిఫ్ట్ వచ్చింది..ఇద్దరూ లిఫ్ట్ లోకి వెళ్లారు

రామే ఆ నైటీ మెల్లగా రుక్కుకి తొడిగాడు.. మరలా విప్పి విసిరేసి రాం ని గట్టిగా అల్లుకుని రాం బట్టలు కూడా విప్పేయడానికి ట్రై చేస్తుంది..

ప్లీజ్.. ప్లీజ్.. అలా చేయకు అంటున్నాడు రాం

రుక్కూ అస్సలు వినడం లేదు..

( చిన్న పిల్లల్లా బిహెవ్ చేస్తున్నారు కదూ, ఎంత అదృష్ట వంతులో అందరికీ ఇలాంటి జీవితాలు దొరకవు)

లిఫ్ట్ బేస్ మెంట్ కి వెల్లి ఆగిపోయింది.. ఐనా ఇద్దరు లిఫ్ట్ లోనే ఉన్నారు ఇంకా..

అలా గంట తరువాత మరలా లిఫ్ట్ టాప్ ఫ్లోర్ కి వెళ్లింది..

ఇద్దరూ అలసి ఆయాస పడుతున్నారు..

మరలా ఇద్దరూ లిఫ్ట్ లోనుండి టెర్రస్ మీదకు వెళ్లారు

మరలా బుక్కు తెరిచింది రుక్కూ..

రుక్కూ రాం ని గట్టిగా కౌగిలించుకుని ఒక కాలు రాం మీద వేసి చదవడం ప్రారంబించింది..

☆☆☆☆☆

సాండ్రాకి ఎప్పుడు మెలుకువ వస్తుందా అని సాండ్రా పడుకుని ఉన్న మంచం పక్కనే కూర్చుని సాండ్రానే చూస్తుంది జాహ్రా..

అప్పుడే సాండ్రాకి మెలుకువ వచ్చింది.. తన శరీరం నల్లగా మారి, వంటి నిండా దద్దుర్లు ఉండటం చూసుకుని భయంతో.. ఏమయింది నాకు అనింది తనపక్కన ఉన్న  జాహ్రాతో..

నీకు ఏమీ కాలేదు.. నీ వంటి మీద చల్లుకున్న ఆ పసరు వలన నీకు ఇలా అయింది.. ముందు ఈ పసరు త్రాగు నీ శరీర రంగు మరలా సాదారన స్తితికి వస్తుంది.. అని ఒక పసరు ఇచ్చింది జాహ్రా

నెబూకీ ఈ విషయం తెలిసిందా అనింది సాండ్రా..

నువ్వు స్పృహ కోల్పోగానే.. నిన్ను చూడ్డానికి నెబూ మరియు రాజ వైద్యులు వచ్చారు.. నిన్ను ఇలా చూసి భయపడి పోయారు..మన పదకం ప్రకారం వాళ్లతో మాట్లాడా.. నువ్వు యాడాది పాటు ఇక్కడే ఉండొచ్చు.. ఈ మదిరంలోకి ఎవ్వరూ రా కూడదు అని నెబూ ఆఙాపించాడు కూడా.. ఇక మనం మన ప్రయోగం అమలు చేయవచ్చు అనింది జాహ్రా.. కాని నీ శరీరం మామూలు రంగులోకి వచ్చి ఈ దద్దుర్లు పూర్తిగా నయం అయ్యకే మొదలు పెడదాం అనింది జాహ్రా.. అప్పటి వరకు నువ్వు విశ్రాంతి తీసుకో.. అన్నట్టు చెప్పడం మరిచిపోయా నీకోసం ఆ ఆమ్మాయి వచ్చి వెళ్లింది నాలుగు సార్లు..

ఎవరు అనింది సాండ్రా..

ఆదే పట్టపు రాణీ అమితీసియా మందిరంళో  ఉంటుంది కదా.. మోనికా ఆ అమ్మాయి అనింది..

మాటల్లోనే మోనికా అక్కడికి వచ్చింది..

సరే మీరు మాట్లాడుతూ ఉండండి.. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని జాహ్రా అక్కడినుండి వెళ్లిపోయింది..

జాహ్రా వెళ్లగానే  మోనికా గట్టిగా సాండ్రాని కౌగిలిచుకుని నీకు ఏమయిందో అని చాలా భయపడిపోయా.. నాకు చాలా బాదేసింది ఎడుపొచ్చెసింది.. ఉదయం నుండి కల్ల వెంబడి నీల్లు ఆగడం లేదు అని ఏడుపు లాంటి గొంతుతో చెప్పింది మోనికా..

నువ్వలా బాదపడకు నేను చూళ్ళేను.. నన్ను చూడు బాగానే ఉన్నాను.. నాకు ఏమీ కాలేదు రెండు రోజుల్లో పూర్తిగా నయం అయిపోతుంది.. అని మొనికాను ఓదారుస్తూ చెప్పింది సాండ్రా..

నేను రాజ వైద్యులను కలిసి అడిగా.. వాల్లు ఈ వ్యాది భయంకరమైనది అని చెప్పారు.. నీకు ఏదైనా ఐతే నేను ఒంటరిగా ఉండలెను అనింది మోనికా..కల్లు తుడుచు కుంటూ

నువ్వు ముందు బాద పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇదంతా ఒక నాటకం నేనూ జాహ్రా కలిసే ఇలా చెసాము.. నువ్వనుకుంటున్నట్టు ఇది భయంకరమైన వ్యాది కాదు.. జాహ్రా ఇచ్చిన పసరు వలనే నాకు ఇలా అయింది.. ఇప్పుడే విరుగుడు మందు కూడా పుచ్చుకున్నా.. రెండు రోజుల్లో పూర్తిగా నయం ఐపోతుంది అనింది సాండ్రా..

లేదు నువ్వు నాకోసమే ఇలా చెప్తున్నావ్ అనింది మోనికా..

లేదే పిచ్చి మిహమా.. నేను చెప్పేది నిజం.. అనింది సాండ్రా..

ఎందుకు ఇలా చెసారు అనింది మోనికా..

అదొక పెద్ద కార్యం.. అందుకోసం నేను ఇక్కడే ఈ మందిరంలోనే యాడాదిపాటు ఉండాలి అందుకే ఈ నాటకం అనింది సాండ్రా..

ఎమో నాకేమీ అర్దం కావడంలేదు.. నువ్వు బావుంటే అంతే చాలు అనింది మోనికా..

సాండ్రా గట్టిగా మోనికా పెదవులపై ముద్దు పెట్టుకుని.. ఇప్పుడు నేను నీకు చెప్పిన ఈ విషయం ఎక్కడా.. ఎవ్వరితోనూ చెప్పకు అనింది.. సాండ్రా

అలాగే అనింది మోనికా.. చిన్న పిల్లాలా

కొంచెం నవ్వంమ్మా.. అని మోనికా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుంది సాండ్రా..

అసలు ఎందుకు ఇదంతా.. ఎంటా పెద్ద కార్యం.. ఈ జాహ్రా గారికి వేరే పనేలేదు ఎప్పుడు నిన్ను ఏదో ఒక చిక్కుల్లో పడేస్తుంది అనింది మోనికా చిన్న కోపంతో..

ఎందుకంటే నేను త్వరలో చంటిబిడ్డను అవ్వబోతున్నా అందుకు అనింది సాండ్రా..

ఎంటీ చంటిబిడ్డా లాగా అనింది మోనికా ఆశ్చర్యంగా..

అవును.. అనింది సాండ్రా

అందుకని యాడాది ఇదే గదిలో ఉండాలా అనింది మోనికా అమాయకంగా..

మరి నేను చంటి బిడ్డలామారాలి అంటే తొమ్మిది నెలలు తల్లికడుపులో ఉండాలిగా అందుకే నేను యాడాది పాటు ఎవ్వరికీ కనిపించను.. అందరూ నేను ఈ గదిలో వ్యాదికి చికిత్స పొందుతున్నా అనుకుని ఇటువైపు ఎవ్వరూ రారూ.. కానీ నేను ఈ తిమ్మిది నెలలు తల్లికడుపులలో  ఉండబోతున్నా అనింది సాండ్రా ఎంతో ఉత్సాహంగా..

ఏమో నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్దం కాలేదు.. కానీ ఒకటి మాత్రం నిజం నీకుగాని ఏదైనా ఐతే ఈ జాహ్రాని చంపేస్తా ఆ తరువాత నేనూ చస్తా అని చిన్నపిల్లా మాట్లాడుతుంటె..

ఇందుకే నీతో ముందుగా చెప్పలేదు.. చెప్తే ఇందుకు ఒప్పుకోవని తెలుసు.. అందుకే చెప్పలేదు..

ఒక పని చేస్తా నువ్వు కూడా ఈ యాడాదిపాటు ఇదే మందిరంలో ఉండేలా నేను మాట్లాడతా జాహ్రాతో అనింది సాండ్రా..

అప్పుడే జాహ్రా వచ్చింది అక్కడికి

ఇంకా ఉంది
[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro