yavvanam 31

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng


రాం మరియు తన ప్రైవేటు సైన్యం కారుల్లో కొచ్చి ఐలాండ్ కి వెల్లి కార్లు దిగారు..

రాం మనిషి ఒకడు రాం దగ్గరకు వచ్చి.. సార్ ఈ ఐలాండ్ లోకి రావడానికి పోవడానికి రెండు బ్రిడ్జిలున్నాయి. ఒకటు అటు వైపు ఒకటి ఇటువైపు అన్నాడు..

ఐతే ఓ పనిచెయ్.. వందమందిని ఒక బ్రిడ్జిని బ్లాక్ చెయ్యమను.. మరో వంద మందిని రెండవ బ్రిడ్జిని బ్లాక్ చెయ్యమను.. ఈ ఐలాండ్ లో నుండి ఎవ్వడు బయటికి వెళ్ళాలని ప్రయత్నించినా నరికెయ్యమను అన్నాడు రాం.

అలాగే సార్ అని వాడు రెండు వందల మందిని తీసుకుని ఆ బ్రిడ్జీలు బ్లాక్ చెయ్యడానికి వెళ్లాడు..

సార్ ఈ ఐలాండులో సామాన్య ప్రజలెవరైనా ఉటారేమో అన్నాడు వాడు అనుమానంగా..

ఎవ్వరూ ఉండక పోవచ్చు.. నైట్ టైం కదా అందరూ డ్యూటీ ముగించుకుని ఇళ్లకు వెల్లిపోయుంటారు.. ఇక్కడికి ఎవ్వరూ రారు ఎందుకంటే ఇదే ఆ గోవింద రామన్ గాడి సీక్రెట్ అడ్డా అయుండొచ్చు. వాడికి భయపడి సామాన్యులు ఎవ్వరూ ఈ టైములొ ఇటువైపు రావడానికి సాహసించరు.. వాడి మనుషులు తప్ప..
సో ఎవ్వడు కనిపించినా నరికేయమని చెప్పాడు రాం..
రాం చెప్పినట్టు రెండు బ్రిడ్జులూ బ్లాక్ చేసారు రాం మనుషులు..

రాం సైన్యం ఐలాండ్ ని చుట్టుముట్టింది..

బ్రిడ్జి మీదుగా రాం కారులో మెల్లగా ఐలాండ్ లొకీ ఎంటరవుతున్నాడు. కారు ముందు, కారు వెనుకా రాం సైన్యం నడుస్తుంది.. అలా రాం సైన్యంతో ఐలాండ్ లొకీ చేరాడు..

గోవింద రామన్ తప్ప ఎవ్వడు కనిపించినా చంపేయండి.. అని అదే సించాడు రాం తన సైన్యానికి..

ఆ ఐలాడ్లొ రెండు షిప్ యార్డులు వందకు పైగా ఫిష్ మార్కెట్స్ ఉన్నాయి.. రాం మనుషులు ఐలాండ్ మొత్తం ఇంచి ఇంచి వెదుకుతున్నారు..

ఈలోగా రాం మనిషి ఒకడు.. రాం దగ్గరకు వచ్చి సార్ గోవింద రామన్ ఇక్కడే ఉన్నాడని ఏంటినమ్మకం అన్నాడు.

ఒక్క పది నిమిషాలాగు వాడు ఈ ఐలాండులో ఎక్కడున్నాడో ఎక్జాట్ లొకేషన్ చెప్తా అన్నాడు రాం.. అంటుండగానే రాం మొబైల్ కి మెసేజ్ వచ్చింది..

ఇదిగో వచ్చింది చూడు.. రాసుకో వాడి ఎక్జాట్ లొకేషన్..

లాంగిట్యూడ్: 10.011665
లాటిట్యూడ్ : 76.266791

మన వాళ్లందరికీ ఇన్ఫాంచెయ్.. వెల్లి వాన్ని పట్టుకు రండి..
అన్నాడురాం.. కారు బానేట్ మీద కూర్చుని జ్యూస్ త్రాగుతూ.

రాం సైన్యం అందరూ ఒక్కసారిగా రాం చెప్పిన ఆ లొకేషన్ వైపు నడిచారు..
ఆ లొకేషన్ నేల క్రింద ఉన్న ఒక బంకర్.. బ్రిటీషర్స్ టైంలో కట్టినది.. దాన్ని గోవింద రామన్ ఇప్పుడు తన రహస్య అడ్డాగా వాడుకుంటున్నాడు..

ఆ బంకర్లోకి వెళ్లే ద్వారాన్ని రాం మనుషులు చుట్టుముట్టి..  గోవింద రామన్ నువ్వు లోపలే ఉన్నావని మాకు తెలుసు మర్యాదగా బయటికి వస్తె నువ్వు ప్రానాలతో ఉండే అవకాశం ఉంది. అని హెచ్చరించారు..

బంకర్ లోపలి నుండి ఎటువంటి సమాదానం లేదు..

మరో సారి హెచ్చరించారు..

బంకర్ తలుపు తెరుచు కున్నాయి..

లోపలి నుండి ఒకడు బయటికి వచ్చాడు..

వందలాది రాం సైన్యం వాన్నే చూస్తున్నారు..

వాడు బయపడకుండా చేతిలో పెద్ద కత్తితో నడుచుకుంటూ వస్తున్నాడు..

వాడి వెనకాలే మరొకడు వస్తున్నాడు.. వాడి వెనకాల మరొకడు అలా వస్తూనే ఉన్నారు..

బంకర్ ద్వారం నుండి వరుసగా వస్తున్న వారిని కోపంగా చూస్తూ ఉన్నారు రాం మానుషులు..

బంకర్ లోపలి నుండి దాదాపు చాలామంది వచ్చారు.. బయటికి వచ్చిన వాళ్లందరూ ఒక సైన్యంలా వరుసలో నిలబడ్డారు.. చివరిగా ఒకడు ఒక కుర్చీ తీసుకొచ్చి వేశాడు. గోవింద రామన్ వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నాడు..

వాల్ల ఎదురుగా రాం సైన్యంకూడా వరుసగా నిలుచుంది చేతిలో పెద్ద పెద్ద కత్తులు గొడ్డల్లతో.. రాం వాల్ల ముందుకొచ్చి నిలబడ్డాడు..

ఇరు సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి.. ఇరువురి మద్య కేవలం వందడుగులు మాత్రమే దూరం ఉంది..

కుర్చీలో కూర్చున్న గోవిందరామన్ రాం వంక చూసి..
వ్వా..... మగాడివిరా నన్నే వెతుక్కుంటూ వచ్చావ్..

భయంతో పారిపోయి ఉంటావ్.. ఎర్పోర్టులో, బస్టాండుల్లొ ఎక్కడని వెదాకాలా, ఎట్టా పట్టుకొవాలా అని ఆలోచిస్టున్నా.. కానీ నువ్వే నన్ను ఎతుక్కుంటూ  వస్తావనుకోలా అన్నాడు గోవిందం..

మాటలు చెప్పకు గోవిందం.. నీకు నన్ను వెతికే అంత దైర్యమే ఉంటే ఈ పాటికి నీ మనుషులు నాకోసం సిటీ మొత్తం గాలిస్తూ ఉండేవారు..

నీకు నిజంగా నన్ను వెతికి పట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే.. ఇలా బంకర్లో దాక్కోకుండా ఖాసిం బదులు నువ్వే వచ్చే వాడివి హాస్పిటల్ కి అన్నాడు రాం.

హో ఖాసిం నా మనిషే అని తెలిసిపొయిందా..నేను ఇక్కడే ఉన్నాని ఎలా కనిపెట్టావ్ అన్నాడు గోవిందం.

హాస్పిటల్ కి పంపావుకదా నీ చెంచా ఖాసిం ని..

నేను హాస్పిటల్లో మూర్తితో ఫోన్ మాట్లాడటం చాటుగా విని.. నన్ను మూర్తి పంపాడు మీ ఫ్రెండ్ చనిపోయింది ఆమె బాడీ ఒక హాస్పిటల్లో ఉంది.. నాతో రా ఆమె బాడీ దగ్గరకు తీసుకు పోతా అని మంచి కద రెడీ చేసుకుని వచ్చాడు.. నన్ను ఒంటరిగా నీదగ్గరకు తీసుకొద్దామని..

అసలునేను.. నా ఫ్రెండ్ అమ్మాయో, అబ్బాయో కూడా చెప్పలేదు ఖాసింకి.. వాడే కంన్ఫాం చేసాడు చనిపోయిన "ఆమె" బాడీ వేరే హాస్పిటల్లో  ఉందని.. వాన్ని అక్కడే ముక్కలు ముక్కలుగా నరికైనా నీ జాడ చెప్పించెవాన్ని.. కానీ పాపం వాడే చెప్పాడు గోవింద రామన్ పేరు చెప్తే వాల్ల డిపార్ట్ మెంట్లో చాలా మందికి తడిసిపోతుందనీ.. అలాంటి పిరికి వాల్లజోలికి నేను వెళ్లను.. ఇకపోతే ఉన్నాడుగా.. నా గోడంలో కట్టేసుంచిన నీ లింగం. వాన్ని వదిలేసా వాడు సరాసరి నీకే ఫోన్ చేసాడు.. నీ లొకేషన్ పట్టేసా..

ఇక పోతే నీ వెనుకాల ఉన్నారే నీ చెంచాలు వారితో ఒక మాట చెప్పాలి..

రేయ్ మీలో  ఒక్కన్ని కూడా వదలను.. మొత్తాన్ని నరుకుతా.. ప్రానాలతో ఉండాలి అనుకునేవాల్లు ఇప్పుడే ఈ బ్రిడ్జి మీదుగా ఐలాండ్ వదిలి వెళ్ళిపోండి.. నా ప్రైవేటు సైన్యం మీకు దారిస్తుంది
కాదు గోవిందరామన్ కొసం ప్రాణాలు ఇస్తాం అంటే మాత్రం ఇక్కడే ఉండండి..ఇదే మీ చివరి రాత్రవుద్ది.. అన్నాడు రాం..

కొంత మంది భయంతో చేతులో ఉన్న కత్తులు కింద పడేసి పారిపోయారు.

ఐతే మిగిలినవాల్లు కచ్చితంగా చావడానికి సిద్దంగానే ఉన్నారన్నమాట అన్నాడు రాం..

ఆవేశంగా క్కుర్చీలోనుండి లేచి.. ఎంట్రా.. నువ్వు చంపేది..
రేయ్ ఒక్కన్ని కూడా వదలకుండా మొత్తాన్ని ముక్కముక్కలుగా నరకండి.. వీళ్ల శవాలు మాత్రమే వాల్ల రాష్ట్రానికి తిరిగెల్లాలి అని గోవిందరామన్  అరవడంతో ఇరు సైన్యాలూ రంగంలోకి దిగాయి..

రాం సైన్యం ఫుల్లీ ట్రైనుడు మరియు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్టు విత్ హెల్మెట్ లతో ఉండటం వలన. రాం మనుషులు పెద్దగా గాయాల పాలవడంలేదు.. కానీ గోవింద రామన్ మనుషుల కాల్లూ చేతులు తలలు తెగి పడుతున్నాయి..

రాం కారు బానెట్ మీద కూర్చుని జరిగే తంతు చూస్తున్నాడు..

చుట్టూ యుద్దం జరుగుతూంది.. రాం కూర్చున్న కారు చుట్టూ కొంత మంది గోడలానెలబడి ఉన్నారు..

రాం మనుషులు.. రాం ముందె ఒకన్ని నరకబోతూంటె.. వద్దు వాన్ని నరకొద్దు.. వాన్ని ఇలా తీసుకురండి అన్నాడు రాం..

రాం మనుషులు.. వాన్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి రాం ముందు పడేసారు.

నువ్వేగా నా వల్లీని పొడిచింది.. నా పీక మీద కత్తి ఉందన్న ఒకే ఒక్క కారణం చేత తనుఊరుకుంది.. కానీ నువ్వు తనని చంపెశావ్.. నువ్వు బ్రతికుండగానే నిన్ను తగళబెడతా.. నా వల్లీతో పాటు నిన్ను తగళబెడతా.. అప్పటి వరకు వీన్ని కట్టేసుంచండి అన్నాడు రాం..

గంటల తరబడి వార్ జరుగుతూనే ఉంది..చాలా సేపటి తరువాత

పూర్తిగా తెల్లారింది.. ఇలాండ్ మొత్తం శవాలు పడి ఉన్నాయి, తెగిపడిన తలలు, కాల్లూ, చేతులు, మొండాలు.. ఐలాండ్ తీరం మొత్తం ఎర్రగా రక్తంలా మారిపోయింది.. చచ్చి పడి ఉన్న మొండాల నుండి వచ్చే రక్తం ఐలాండంతా ఏరులుగా పారతుంది..

చేపల చెరువులో పురుగు మందు పడితే చేపలు మొత్తం చచ్చి ఎలా గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయో అలా శవాలు ఐలాండ్ మొత్తం పడి ఉన్నాయి..

టీవీ ఛానెళ్లు, పోలీసులు.. వేల లంక్యలో జనాలు వచ్చారు.. ఎర్రగా మారిన ఇలాండ్ ని చూసి వనికిపోయారు..

పోలీసులకు ఏమీ అర్దం కావడం లేదు. ఎవరు చేసారు ఇదంతా.. ఇంత మందిని ఒకేచోట, ఒకే రాత్రిలో ఎందుకు నరికారు, ఎవరసలు ఈ చచ్చిన వాల్లు.. అని  పోలీసులు అనుకుంటున్నారు..

కానీ కొందరు పోలీసులు మాత్రం ఈ చచ్చిన వాళ్లంతా గోవింద రామన్ మనుషులు అని అంటున్నారు..

చుట్టూ ఉన్న జనాలు మాత్రం.. పీడా విరగడైంది.. ఏ మహానుభావుడొ ఈ యదవల్ని చంపి మంచిపని చేసాడు.. ఈళ్ళ వల్ల ఇన్నేల్లు ఎంత నరకం అనుబవించామో అని అక్కడున్న జనాలు చెప్పుకుంటున్నారు..

కానీ ఆ శవాల్లో గోవిందరామన్ శవంలేదు..

☆☆☆☆☆

షరీఫ్ ఆఫీసుకి వెళ్లకుండా.. మధు కాలీజీ ముందు వెయిట్ చేస్తున్నాడు.. మదు ఎప్పుడు బయటికి వస్తుందా అని..

చాలాసేపటి తరువాత మదు క్కాలెజీ గేటులోనుండి బయటికి రావడం చూసి ఎదురెల్లాడు షరీఫ్..

ఆ టైంలో షరీఫ్ ని అక్కడ చూసి.. కొంచెం ఆశ్చర్యపోయి ఆఫీసుకు వెల్లలేదా అనింది మదు..

లేదు ఉదయం నిన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఆఫీసుకి వెళ్లా కానీ ఎందుకో ఆఫీసులో ఉండబుద్ది కాలేదు.. పని మీద ద్యాస కలగడంలేదు అందుకే నిన్ను చూద్దామనివచ్చా అన్నాడు షరీఫ్..

నన్ను చూడ్డం ఎందుకు.. అనింది మదు అమాయకంగా.

అదే నిన్న నువ్వు చెప్పావ్ కదా.. లెటర్లో రాసి ఇవ్వమని రాసాను నీకు ఇద్దామని తీసుకొచ్చా అన్నాడు షరీఫ్..

ఎం రాసావ్ అనింది మదు.. నువ్వే చదువు అని ఆ లెటర్ ఇచ్చాడు షరీఫ్..

సరే నేను తరువాత చదువుతా.. ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి అని లెటర్ తీసుకుని కాలేజీలోకి వెళ్లింది మదు..
నువ్వు మరలా తిరిగి బయటకు వచ్చే వరకు ఇక్కడే ఉంటా అన్నాడు షరీఫ్ గట్టిగా.. గేటు లోపలికి పరుగెడుతున్న మదుతో

మదు ఆగి వెనక్కి వచ్చి.. నీకెమైనా పిచ్చా నేను తిరిగి ఈవినింగ్ వస్తా అప్పటి వరకు ఇక్కడే ఎలా ఉంటావ్ అనింది మదు..

నీకోసం  ఉంటాను అన్నాడు షరీఫ్..

కచ్చితంగా నీకు పిచ్చె అని మదు గేటు లోపలికి పరుగెట్టింది..

షరీఫ్.. పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర నిలుచుని ఉన్నాడు..

మదు కాలేజీ లోపలికి వెల్లి.. టాయిలెట్లో కూర్చుని షరీఫ్ రాసిన లెటర్ చదవడం మొదలు పెట్టింది..

హాయ్ లక్ష్మి.. నిన్ను చూస్తె నాకు మాటలు రావు. కానీ నిన్ను చూడ కుండా ఉండలేను. ఇంట్లో ఉన్నా ఆఫీసులోఉన్నా నీ ఆలోచనలతో నన్ను నేను మరిచి పోతున్నా..

మొదటిరోజు రాత్రి నువ్వు దేవ కన్యలా బెడ్డుపై పడుకుని ఉంటే నా కల్ల ముందు ఉంది కలా నిజామా అని భ్రమపడ్డాను నిన్ను నా చేతులతో ముట్టుకుని.. ఇది నిజమే అని తెలుసుకున్నాను.. ఎంత చూసినా తనివి తీరని నీ అందాలు నా కల్ల ముందు ఉండటంతో నన్ను నేను ఆపలేకపోయాను.. ఆ క్షణం నుండి నీ రూపం నా మనసులో ముద్ర పడిపోయింది. నిన్ను పొందాలనే కోరిక ప్రతి క్షణం నా మసులో రేగుతూ ఉంది.  ప్రతి క్షణం నీతో గడపాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. దీన్ని ప్రేమంటావో వ్యామోహం అంటావో నీ ఇష్టం.. కానీ నిన్ను చూడకుండా నీ గురించి ఆలోచించకుండా ఒక్క క్షణంకూడా ఉండలేకపోతున్నా..  నీ సమాదానం రాసి ఈరోజు సాయంత్రం నాకు ఇవ్వు.. ఒకవేల ఇష్టం లేకపోతే నన్ను వదిలెయ్యకు.. నిన్ను చూడకుండా నీతో మాట్లాడ కుండా ఉండలేను.. కనీసం నీ ఫ్రెండుగా ఐనా నన్ను అనుగ్రహించు..

                                                                 ఇట్లు
                                                         నిన్ను అరాదిస్తూ
                                               అనుక్షణం నిను ప్రేమించే నీ షరీఫ్

ఓ అరగంట తరువాత మధు మరలా బయటికి వచ్చింది..
గేటు ఎదురుగా ఎదురు చూస్తున్న షరీఫ్ భయంతో ఉన్నాడు..

మదు నేరుగా షరీఫ్ దగ్గరకు వెల్లి.. నీకసలు బుద్దుందా అనింది.

షరీఫ్ గుండె జారి ప్యాంట్ లోకొచ్చింది.. చెమటలు పట్టాయి..

లెటర్ మొహాన విసిరేసి దగ్గరగా రా అనింది..

షరీఫ్.. మౌనంగా నిలుచున్నాడు..

మదుయే షరీఫ్ కి బాగా దగ్గరగా వెల్లి.. తాడి చెట్టులా పెరిగావు కొంచెం కూడా బుర్రలేదు.. కొంచెం క్రిందకు వంగి నీ చెవ్వు ఇలా పడెయ్ అనింది మదు..

షరీఫ్ దిక్కులు చూస్తున్నాడు..

ఇలా కాదని.. మదుయె షరీఫ్ ని హగ్ చేసుకుని.. అసలు ఇంత చెత్తగా ఎవరైనా రాస్టారా లెటర్.. నీకన్నా స్కూలు పిల్లలు నయం ఎంతో బాగ రాస్తారు.. ఇలాంటి లెటర్ చదివితే ఏ అమ్మాయి పడదు..అంత చెత్తగా ఉంది కాని నేను పడ్డా.. ఈ ఉత్తరం చదివి కాదు నాకోసం నువ్వు పడే ఆరాటం చూసి.. నీ బాదను నేను అర్దం చేసుకోగలను. ఆ బాదకు మందు నాదగ్గర ఉంది.. టైము ప్లేసు చూసుకుని ట్రీట్ మేట్ చేస్తా.. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు అనింది మదు..

షరీఫ్ లో ఉలుకూ పలుకూ లేదు.. ఎంటీ మాట్లాడవు..అనింది

అమాంతం రెండు హిమాలయాలు వచ్చి మీద పడ్డట్టు.. చలికి నా గుండె కుచించుకుపోయినట్టు ఉంది  నాకు ఇప్పుడు..అన్నాడు షరీఫ్

ఇంత ఎండలో నీకు చలిపెడుతున్నట్టుందా అనింది మదు..

ప్రాణం గిల గిల లాడుతునట్టుంది అన్నాడు షరీఫ్..

ఇంకాసేపు ఇలాగే ఉంటే అదే నిజం అవుద్ది.. నేను కాలేజీ లోపలికి వెళుతున్నా.. నువ్వు ఆఫీసుకి వెళ్లు ఈవినింగ్ కలుద్దాం అని క్రింద పడ్డ లెటర్ తీసుకుని వెళ్లిపోయింది మదు..

☆☆☆☆☆

మూడేళ్ల క్రితం జరిగిన కథ

రాజన్, మేరీలు ఇద్దరూ బట్టలు లేకుండా కంప్యుటర్ ముందు కుర్చీలో కూర్చుని ఏదో చదువుతున్నారు..

ఎంతటి బలశాలి మగవాడైనా కూడా.. స్త్రీకి నూటికి నూరు శాతం సుఖాన్ని అందిచలేడు.. ఎంతో బలం కలిగిన పురుషుడు తన పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించినప్పటికి స్త్రీకి కోరుకునే సుకంలో పది శాతం మాత్రమే ఆమెకు అందించగలడు.. ఎందుకంటే స్ట్రీ కోరిక అపారమైనది..

అందుచేత క్లియోపాత్ర ఒకే సమయంలో పది లేదా అంతకన్నా ఎక్కువ మందితో  చేసేదట ఐనాకూడా ఆమె మనసు త్రుప్తి చెందేదికాదట.. దీన్ని బట్టి ఒక స్త్రీని పూర్తిస్తాయిలో  సంతోష పెట్టడం ఏ పురుషుడి వల్లాకాదని చెప్పవచ్చు.. అని మేరీ చదువుతుంటే..  అంతా అబద్దం. ఇలాంటి కహానీలు నమ్మనునేను అన్నాడు రాజన్..

ఏమో.. ఈ విషయం అందరి స్త్రీలకు వర్తించకపోయినా కొందరికి వర్తించవచ్చుకదా.. అనింది మేరీ.

బహుశా ఆ కొందరిలో నేనూ ఉండొచ్చెమో అనింది మేరీ..

నువ్వా.. నీకు అంత సీనుందంటావా అన్నాడు రాజన్

ఏమో పరీక్షిస్తే పోయేదేముంది..అని మేరీ రాజన్ పెదవులపై ముద్దు ఇచ్చింది..

బెడ్డు మీదకు వెళదాం అన్నాడు రాజన్..

ఇక్కడే బావుటుంది అనింది మేరీ..

బెడ్డు మెత్తగా ఉంటుంది అన్నాడు రాజాన్..

నేను అంతకన్నా మెత్తగా ఉంటాను అనింది మేరీ..

☆☆☆☆☆

మీర్ ఖాసిం చెప్పిన హాస్పిటల్ దగ్గరకు రాం వెళ్లాడు.. వల్లీ శవాన్ని చూడ్డానికి. చూసి తన ఇంటికి తీసుకు రావడానికి.

ఆ హాస్పిటల్ స్టాఫ్ ని కలిసి వివరాలు చెప్పాడు..

ఒక నరుసు నాతో రండి ఆమె బాడీని చూపిస్తా అని రాం ని మార్చురీకి తీసుకెళ్లింది..

చాలా సవాలు మార్చురీలొ తెల్లని బట్ట కప్పి ఉన్నాయి.. బల్లల మీద..

ఆ నర్సు ఒక్కో బాడీ మీద కప్పిన బట్టను తీసీ సెవం మొహం చూసి.. ఇది కాదు.. ఇదీ కాదు... ఇది కూడా కాదు అంటుంది..

ఇక్కడే ఎక్కడో ఉండాలండి మద్యాహ్నమె తీసుకొచ్చారు.. నాకు బాగా గుర్తుంది.. అని ఒక పక్కగా మూలన ఉన్న ఒక బల్లపై ఉన్న బాడీ దగ్గరకు వెల్లి.. బాడీ మీద కప్పి ఉన్న బట్టను తీసీ ఫేస్ చూసి.. ఇదిగో ఇక్కడుంది వచ్చి చూడండి అనింది నర్సు..

రాం కొన్ని క్షణాలు అలాగే నిలబడిపొయాడు శిలలా.. కల్ల వెంట నీల్లు వస్తున్నాయి.. కల్లు తుడుచుకుని మెల్లగా నడుస్తూ వెళ్లాడు..

ఇంకా ఉంది
[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro