yavvanam 6

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng

రాం మరియు అతని గ్రాడ్యుఏషన్ కాలేజీలో హిస్టరీ టీచర్ రామ లక్ష్మి ఇద్దరూ కాలేజి లైబ్రరీ లో ఒక టేబుల్ పక్కన.. పక్క పక్క కుర్చీలో కుర్చుని ఎదో డిస్కర్సన్లో ఉన్నారు. కాలేజి అయిపోయి అప్పటికే చాలా టైం అవ్వడం వలన పిల్లలెవ్వరూ లేరు.
లైబ్రరీ అటెండర్, వీళ్ళిద్దరూ తప్ప. వాల్లు కూర్చున్న టేబుల్ మీద చాలా పుస్తకాలు కుప్పగా పడేసి ఉన్నాయి.

                        అలా కొంతసేపటి తరువాత

ఐ థింక్.. మనం ఇక్కడ ఎంత వెదికినా లాభం లేదు రాం.
నాకు ఒక స్నేహితురాలు ఉంది ఆమె పేరు రుక్జానా. చాలా తెలివైనది..
మేము ఇద్దరం కలిసిచదువుకున్నామ్. నేనడిగితే అది కచ్చితంగా కాదనదు.. నువ్వు ఒక్కసారి దాన్ని కలిసి నీ సందేహం తెలియ చేయి.. కచ్చితంగా నీకు ఎదో ఒక దారి దొరుకుద్ది అని చెప్పింది రామలక్ష్మి
అలా అయితే ఆమెను తీసుకుని మా ఇంటికి వచ్చేయండి మేంమ్.  అక్కడ మనం ఎంత అల్లరి చెసినా అడిగే వారు ఉండరు అని రాం చెప్పాడు నవ్వుతూ.

ఒకే.. అలాగే రాం.. నెక్స్ట్ సండే నేను తను మీ ఇంటికి వస్తాం.. అనింది రామలక్ష్మి

ఊమ్... నీకు కావాలంటే ఈ బుక్స్ మొత్తం నీ ఇంటికి పట్టుకెల్లొచ్చు రాం.
నీ పనయ్యాక వాటిని తిరిగి లైబ్రరీ లో ఇవ్వు.. కావాలంటే నేను మాట్లాడతా లైబ్రరీ వాళ్లతో.. అని సలహా యిచ్చినట్టు చెప్పింది టీచర్
పరవాలేదు మేమ్ నేను చూసుకుంటా అని చెప్పి
వెంటనే...
మిమ్మల్ని మీ ఇంటిదాకా డ్రాప్ చెయ్యనా అని అడిగాడు రాం రామ లక్ష్మిని వినయంగా

వద్దులే రాం మా ఆయన అసలే అనుమానపు అనుబాంబు ఎప్పుడు దొరుకుద్దా మీదడి పోదామా అని ఉంటాడు.
నెను ఆటోలో వెళ్తాను.
రాం కి బై చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది రామ లక్ష్మి

అనుమానపు అణుబాంబా.. అని రాం మనసులొనే
ఏమని అనుమానిస్తాడు వాళ్ళాయన.. నాకు టీచర్ కి మద్య ఏదైనా ఉందనా. అని మనసులో అనుకోగానే రాం పెదాలపైకి చిన్న చిరునవ్వు వచ్చింది.
ఇంకా ఇలాంటి అనుమానపు చాదస్తపు మొగుళ్లు ఉండబట్టే భార్యలు(స్టీలు) వారి ప్రతిభను, బావాలనూ ధైర్యంగా వ్యక్త పరచలెక నాలుగు గోడల మద్యే ఉండిపోతున్నారు.
అయినా బార్య భర్తను వదిలి వెలితే తప్పు. ఆమె గడప దాటి ఎక్కడ తిరిగిన భర్త, పిల్లల గురించే ఆలోచిస్తుంది సాయంత్రానికి ఇంటికి చేరుతుంది. ఆడది గడప దాటినంతమాత్రాన చెడ్డదని కాదు. ఒక వేల ఆడది గడపదాటాలని మనస్పూర్తిగా అనుకుంటే ఆ గడపకూడా కనిపెట్టలెదు. అని ఎవరొ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ కారులో ఇంటికి వెళ్లాడు రాం

నెక్స్ట్ సండే రానే వచ్చింది.. రామ లక్ష్మీ రుక్జానా ఉండే అపార్ట్ మెంట్ ముందు ఆటోలో కూర్చుని రుక్జానాకీ ఫోన్ చేసి ఒసే రావే త్వరగా వెళదాం.. మనకోసం రాం అక్కడ ఎదురు చూస్తుంటాడు ఆనింది.. రామ లక్ష్మీ విసుగ్గా

అబ్బా ఉండవే వస్తున్నా నేనసలె టెన్షన్ లో ఉంటే..అనింది రుక్జానా..

ఏదైనా సరే ఆటోలో కూర్చుని మాట్లాడు కుందాం ముందు రావే ఆనింది రామలక్ష్మీ..

(పాపం రుక్జానా.. లోపల ఇంట్లో ఎన్ని టెన్షన్స్ తో ఉందో.. 32వ భాగంలో చదువుదామ..)

హిస్టరీటీచర్ రామ లక్ష్మి మరియు తన స్నేహితురాలు రుక్జానా ఇద్దరూ కలిసి ఆటోలో రాం ఇంటి గేటు దగ్గరకు వచ్చారు..

రాం ఇల్లు చిన్నసైజు కోటలా ఉంది. పచ్చని పొలాల మద్య

సమయం ఉదయం తొమ్మిది అవుతుంది

రాం ఇల్లు చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ మద్యలో ఉంది.. చాలా మంది గన్ మెన్స్ ఇంటి చుట్టూ కాపలా ఉన్నారు.

రాం సెక్యూరిటీ వాల్లకి ఫోన్ చేసి వాల్ల ఇద్దరిని లోపలికి పంపించండి అని చెప్పడంతో  గేటు దగ్గర వాల్లిద్దరిని వదిలెసారు.

హిస్టరీ టీచర్ రామ లక్ష్మి మరియు తన స్నేహితురాలు ఇద్దరు రాం ఇంటిలోకి వెళ్లారు.

రాం వారికి ఎదురెళ్లాడు

రాం.. తినే నా ఫ్రెండ్ పెరు రుక్జానామహాల్ అని తన స్నెహితురాలిని పరిచయం చేసింది రామ లక్ష్మి.

హాయ్ అని రాం ఆమెను పరిచయం చేసుకున్నాడు.

మొదటి చూపులోనే రుక్జానా రాంని అదోలా చూడటం రాం గమనించాడు..

రాం నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగింది రామ లక్ష్మి

యా..నెను రెడీ మేమ్ అని సమాదానం ఇచ్చాడు రాం

ముగ్గురూ ఆ ఇంటి మేడమీద గదిలోకి వెళ్లారు
ఆ గది చూడ్డానికి ఆఫీస్ రూమ్ లాగ ఉంది కంప్యూటర్లతో

ముగ్గురు ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు..

రాం మనం చర్చించుకునే  విషయం తనకీ చెప్పూ. అని రాంమ లక్ష్మి అనింది.

రాం చెప్పడం ప్రారంభించాడు.. రుక్జానా వైపు చూస్తు

ఈలోగా రామ లక్ష్మి పక్కనే ఉన్న కంప్యుటర్ ఆన్ చేసి అందులొ ఎదొ చూస్తుంది

స్క్రీన్ అటువైపు ఉండటం వలన రుక్జానాకి గాని రాం కి గాని రామ లక్ష్మి చూసే కంప్యుటర్ స్క్రీన్ కనిపించదు.

రాం చెప్తున్నాడు..

మా నాన్నగారు కొన్నేళ్ళక్రితం ఇరాన్ వెళ్లారు. మామూలుగా ఆయనకు వింతలు, అద్భుతాలు అంటే చాలా ఆశక్తి. అందుకోసమె ఆయన అక్కడకు వెళ్లారు.

ఇరాన్దేశపు మద్యలో ఇరాజ్ పర్వత పంక్తులు చాలా విశాలమైనవి అక్కడ తప్పిపోతే  చావు ఒక్కటే సుఖాన్ని ఇస్తుంది.
ఎందుకంటే ఆ పర్వత ప్రాంతాలు అంత భయంకరమైనవి. ఎటుచూసినా విశాలమైన రేగడి మైదానాలు, చెట్లు ఉండవు ఎక్కడో ఒకటి ఉంటుంది. ఎన్ని మైళ్లు తిరిగినా ఒక మనిషి కాదుకదా కనీసం ఒక ఊరు కుడా కనపడదు. అటువంటి దారుణమైన పర్వతాల మద్య  ఒకే ఒక ఊరు ఉంది దాని పేరే హజియాబాద్. అది ఒక చిన్న పట్టణంఅంత ఉంటుంది. అక్కడ ప్రతి నాలుగేళ్లకు ఒక సారి ఒక పండుగ జరుపుకుంటారు అది ఆ పట్టణానికె చాలా పేరు తెచ్చింది.

ఏంటా పండుగ అని అడిగింది రుక్జానా

ఆ పండుగ రోజు ఒక పోటీని నిర్వహిస్తారు ఆ పట్టణ ప్రముఖులు
ఆ పోటీ ఏంటంటే .. అదొక పరుగు పందెం లాటిది

వందమందికి పైగా కుర్రాళ్ళు ఆ పోటిలో పాల్గొంటారు.

నగర శివారుల్లో ఉండే మైదానం గుండా ఆ కుర్రాళ్లు వాల్ల ప్రయాణం మొదలు పెడతారు.

దాదాపు మూడు నెలలు వాల్లు ఆ భయంకర పర్వత శ్రేణుల్లో పరుగెత్తి పరుగెత్తి తిరిగి మూడు నెలలు అంటే తొంబై రోజుల్లోగా అదే మైదానం దగ్గరకు వస్తారు.

పరుగు పందెం మొదలెట్టినప్పుడు వందమందికి పైనే ఉన్న కుర్రాళ్ల సంక్య తిరిగి వచ్చేసరికి పది లోపే ఉంటారు.

హొ ... ఎవరు ముందు మైదానంలోకి వస్తే వాల్లు గెలిచినట్టా  అని సందేహంగా అడిగింది రుక్జానా

కాదు..కాదు అని చెప్పాడు రాం

మరెలా గెలిచిన వ్యక్తిని నిర్ణయిస్తారు అని మరలా అడిగింది

ఇక్కడే మర్మం వుంది..

ఇలా ఇరాన్ లోని హజియాబాద్ పట్టణ శివారుల్లో ఉండె మైదానం నుండి ప్రయాణం మొదలెట్టిన కుర్రాళ్లు అందరూ ఇరాన్ లోని విరాజ్ కొండలను దాటుకుని ఆఫ్గనిస్తాన్ లో అడుగుపెడతారు..
అదికారికంగానే దాటుతారు పాస్పోర్ట్ చూపించి.

అలా ఆఫ్గనిస్తాన్ లో అడుగుపెట్టిన వీళ్లు కజకి అనే ఒక చిన్న టౌన్ కి చేరుకుని ఆ పక్కనే ఉన్న ఒక సరస్సు దగ్గర మాటు వెస్తారు. ఎందుకంటె జురా అనే పక్షులు మేగాలకన్నా ఎత్తుగా పెరిగిన పర్వతాల మీద నివాసం ఉంటాయి. కాని అవి గుడ్లు పెట్టడానికి అక్కడి వాతావరణం సరిపడకా మెగాలను దాటి క్రిందకి దిగి  ఈ సరస్సు చుట్టూ చెరి అక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి.  నాలుగేళ్లకి ఒకసారి మాత్రమే అవి వస్తాయి. కాని ఆవి గుడ్లు ఎక్కడ పెడతాయొ కనిపెట్టడం చాలా కష్టం. అయినా ఆ గుడ్లను కనిపెట్టి వాటిని తీసుకుని భద్రంగా పెట్టుకుని వీరి ప్రయాణం కొనసాగిస్తారు. అలా కాందహార్ మీదుగా ఆఫ్గనిస్తాన్ లొనుండి పాకిస్తాన్ లొకీ అడుగుపెట్టి పాకిస్తాన్లో ముల్తాన్ మీదుగా ఇండియాలో పంజాబ్ లోకి ఎంటరయి డెల్లీ మీదుగా ఉత్తరాఖండ్ లోని కెథారనాద్ దగ్గర మంచుకొండల్లొకి ప్రవేశింస్టారు.

అప్పటి వరకు శీతాకాలాపు మంచుకి వేటాడటం కుదరక నెలలు తరబడి గుహల్లో ఉన్న ఎలుగుబంట్లు ఆహారం కోసం ఏదీ దొరికితే దాన్ని చంపి తింటుంటాయి అలాంటి ఆకలిమీద ఉన్న ఎలుగుబంటిని చంపి దాని రక్తం ఒక చిన్న మట్టి కుండలో సగం వరకు పట్టి జురా పక్షి గుడ్డుని ఆ రక్తంలో ఉంచుతారు. అలా రెండు మూడు కుండలను తయారు చేసుకుని అక్కడినుండి కుతీ అనే ఊరు చేరుకుని అక్కడినుండి టిబెట్ లో ఉన్న మానససరొవరం దగ్గరకు వెళతారు. అప్పటికి కుండల్లొ రక్తం గడ్డ కట్టిపోయుంటుంది. ఆ కుండలోని మిగిలిన సగభాగం సరొవరం లొనీ స్వచ్చమైన నీటితో నింపుతారు ఈ నీటి గాడత వలన ఆ రక్తానికి ఈ నీటికి మద్య ఎదో చర్య జరిగి గడ్డ కట్టిన రక్తం కరిగి మొత్తం ఒక ద్రవంలాగ మారిపొతుంది ఆ ద్రవం పసుపు రంగులోకి మారుతుంది. ఆ కుండలోకి గాలి సోకని విదంగా గట్టిగా మూత పెట్టి అక్కడినుండి తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. అలా వస్తూ వస్తూ ఇరాన్ కి ఆఫ్గనిస్తాన్ కి బొర్డర్ లో షురు అనే పట్టణానికి దగ్గరలో ఒక ఎడారి ఉంది పెద్దదేమి కాదు కాని ఆ ఎడారిలో మాత్రమే నివసించే ఒక పాము వీల్లకు కావాలి అందుకు వీళ్లు ఆ ఎడారికి చేరుకోవాలి.

ఆ పాముని అక్కడివాల్లు దేవతా సర్పంగా కొలుస్తారు ఆ పాము కరిచి మరణిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని వారి నమ్మకం. అరుదుగా కనిపించే ఆ పాముని వెతికి పట్టి దాని కోరల్లొని విషాన్ని ఈ కుండలో పోసి మరలా గట్టిగా మూత పెట్టి తిరిగి మైదానానికి పయనమవుతారు.

అలా వారు మైదానానికి వచ్చేరోజుకి ప్రముఖులు అందరూ అక్కడ సమావేశం అయిఉంటారు. అక్కడికి తెచ్చిన కుండలని నిపుణులు పరీక్షిస్తారు.

ఏ కుండలొని గుడ్డు పెంకు బంగారం లాగ మారుతుందో అది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు మిగిలినవన్ని పాడయిపొయినట్టు ఎవరి కుండలో గుడ్డు పర్ఫెక్ట్ గా ఉందో వారిని మాత్రమే విజేతలుగా నిర్ణయిస్తారు.

గెలిచిన వారికి బహుమతిగా ఎంత ఇస్తారు అని అడిగింది రుక్జానా.
చాలా బంగారం లెక్కలేనంత ధనం ఇస్తారు అని రాం చెప్పాడు
కాని పోటీ పెట్టినందుకు ఆ ప్రముఖులకి ఎంటీ లాభం

అలా తెచ్చిన గుడ్లను  పోటీ నిర్వహించిన వారు తీసుకుంటారు.

కేవలం డబ్బు బంగారం కోసం మీ నాన్నగారి లాంటి దన వంతులు ఆ పోటిలో పాల్గొంటారంటావా.

కాదు మా నాన్నగారు ప్రత్యక్షంగా పోటీ చేయరు ఆయన  తరుపున ఒక గట్టి కుర్రాన్ని దించుతాడు పందెంలోకి.

ఆ కుర్రాడే ఈ ప్రయాణం మొత్తం చేస్తాడు.

కేవలం డబ్బు బంగారం కోసం ఆయితే మా నాన్నగారు ఈ పోటీకి వెళ్లేవారు కాదు.

మరి ఇంకెందుకు వెళ్లారు.

పోటీలో నెగ్గిన వారికి నలుగురమ్మాయిలను బహుమతిగా ఇస్తారు. వారికోసం వెళ్లారు మా నాన్నగారు.
అంత రసికుడా మీ నాన్న, తప్పుగా అనుకోకు మామూలుగా అడిగా అనింది రుక్జానా.

అయినా ఈ రోజు డబ్బిస్తే సినిమా హీరొయిన్ లే వస్తారు ఆ మాత్రం దానికి ఇరాన్ దాకా ఎందుకు వెళ్లడం అనింది మరలా రుక్జానా.

బహుమతిగా ఇచ్చే నలుగురు అమ్మాయిలకు ఒక ప్రత్యేకత ఉంది అన్నాడు రాం

ఏంటా ప్రత్యేకత..అడిగింది రుక్జానా

అలా బహుమతిగా ఇచ్చే అమ్మాయుల్ని చిన్నప్పటినుండె తల్లిదండృలనుండి వేరు చేసి ఒక రహస్య ప్రాంతంలో పెంచుతారు వారికి 22ఏళ్లు వచ్చేవరకు.
అప్పటి వరకు వారు పురుష మొహం చూడరు. కొందరు ట్రైనింగ్ తీసుకున్న 50, 60 ఏళ్ల వృద్ద దేవదాసీలు మాత్రమే వారిని పెంచి పెద్ద చేస్తారు.

ఒక్క మాటలో చెప్పాలంటే వారిని ఒక కోటలో బందీలుగా  పెంచుతారు. ఆ కోటలోకి ఎవరికి అనుమతిలెదు. ఎండకన్నెరుగని స్ట్రీలన్న మాట.
వారి జీవితంలో మొదట చూసే పురుష మొహం విజేతది గాని లేదా విజేతని పందెంలొ పెట్టిన ధనవంతుడి మొహం గాని అవుతుంది.

అలా ఆ అమ్మాయిల్ని పందెంలో గెలిచిన దన వంతులు తన వెంట తీసుకెళతారు.
అలాంటి అమ్మాయిలు శృంగారంలో రతీ దేవీ లాంటి వారని. వారితో స్టుంగారం చేస్తె తెలియని శక్తి పురుషుడికి సంక్ర మిస్తుందని దాని వల్ల పురుషుడికి వుద్దాప్యం రాదని
చాలామంది నమ్ముతారు. అందువల ఆ అమ్మాయిలకు చాలా గిరాకీ ఉంది ప్రపంచదేశాల్లొ.

అలాంటి పోటీకి మా నాన్నగారు వెళ్లారు. కాని పోటిలో నెగ్గలెదు.

కాని పోటీలో నెగ్గిన వ్యక్తి దగ్గరనుండి ఒక అమ్మాయిని మా నాన్నగారు అదికమొతంలొ  డబ్బు ఇచ్చి కొన్నారు.

ఆ అమ్మయితొ మా నాన్నగారు కొద్దిరోజులె ఉన్నారు.

అప్పుడు ఆ అమ్మాయి మానాన్నకి ఒక కథ చెప్పింది.

ఆ అమ్మాయికి తనని పెంచిన దేవదాసీలు చెప్పారట ఆ కథ వాల్లకి వాల్ల పూర్వీకులు చెప్పారట, వారికి వాల్ల పూర్వీకులు చెప్పారట అలా ఈ కథ కొన్ని శతాబ్దాలుగా తరాలు మారుతూ వచ్చింది.

ఏంటా కథ రుక్జానా అడిగింది.

ఒక అందమైన అమ్మాయి ఉండేదట ఆ అమ్మాయి సముద్ర గర్భం నుండి పుట్టిందట ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందట ఆమెకు మరణం లేదట. ఆమెతో శృంగారం చేసిన వారికి కూడా మరణం వుండదట.
కొన్ని వేల ఏళ్ల క్రితం సముద్రం ఉప్పొంగి ప్రకృతిని ముంచేసిందట  అప్పుడు ప్రకృతికి సముదృడితో కలిగిన సంతానమే ఆ ఆమ్మాయాట. ఆ అమ్మాయి ఈ నాటికి బ్రతికే ఉందట. ఆమె వారసులే మీరు ఆమె అంశ మీలోకూడా ఉంది ఇంకా అని ఆ దేవదాసీలు ఆ అమ్మాయిలకు చెప్పారట. ఆ కథని  ఆ అమ్మాయి మా నాన్నగారితొ చెప్పింది.

నిజానికి ఈ కథ చాలా పెద్దది నేను మీకు సింపుల్ గా చెప్పా షార్ట్ చేసి అన్నాడు రాం.

అవును నేనూ విన్నా ఈ కథ ఆరేళ్ల క్రితం...మా పెళ్లయిన రెండేళ్లకు అనుకుంటా నేను అబుదాబి లో ఒక మారుమూల పల్లెటూరులొ చిన్న పనిమీద 90ఏళ్లు పైబడ్డ అలీ అనే వక వృద్దున్ని కలవడాని వెళ్లినప్పుడు అని రుక్జానా చెప్పింది.

నా సందేహం ఏంటంటే సముద్ర గర్భం నుండి అదే సముదృడికి ప్రకృతికి పుట్టిన ఆ యువతి ఇప్పుడు ఎక్కడ ఉంది ఆమె అంశ వీరికి ఎలా వర్తిస్తుంది అని సందేహంగా అడిగాడు రాం

ఆమె ఇంకా బ్రతికే ఉంటే భూమ్మీదే ఎక్కడో ఉండాలి కదా అన్నాడు రాం.

నాకు ఈ కథ ఒక కట్టుకథలా అనిపించింది రాం..ఆరేళ్ల క్రితం ఆ వృద్ద అలీ నాతొ చెప్పినప్పుడు అనింది రుక్జానా

కాని ఆ వృద్ద అలీ నాతొ మరో విషయం చెప్పాడు.

అతని 26ఏళ్ల వయసులో అంటే దాదాపు 70 ఏళ్లక్రితం తనుకూడా మీ నాన్నగారు వెళ్లిన పోటీకి వెళ్ళాడంట. అయితె ధనవంతుని హోదాలో కాదు. పందెంలో పరుగెత్తె కుర్రాడిగా వెళ్లాడు.

ఒక దుబాయ్ షేక్ ఇతన్ని ఆ పోటీల్లో  పరుగెత్తడానికి అదే మూడు నెలలు తిరిగి రావడానికి నియమించుకున్నాడంట. ఆ ప్రయాణంలో ఇతను హిమాలయాలు చేరుకుని అక్కడ తప్పిపోయి కొన్నేళ్లు పిచ్చి వాడిలా మంచులొ దొరికింది తింటూ జీవిస్తూ ఎటువైళ్లాలొ తెలియక తిరుగుతూ ఉండిపోయాడంట.
అలా తిరుగుతూ తిరుగుతూ అతను ఒక పెద్ద కొండ సికరాన్ని చేరుకుని అక్కడ నిద్రపోయాడంట అతను తెల్లవారి కల్లు తెరిచి చూసేసరికి తన ఎదురుగా పెద్ద ద్వారం ఉందట. అతను అందులోకి ప్రవేశించాడట. అది ఒక ఆశ్రమం లా ఉందట అందులొ కొందరు పురుషులు కొందరు స్త్రీలు రక రకాల దేశాలనుండి వచ్చిన వారు ఉన్నారట.

వారిలో ఒకతను ఇతని దగ్గరకు వచ్చి నీ పేరు ఎంటీ అని అడిగాడంట.
మహమ్మద్ అలీ అని చెప్పాడంట ఇతను

సరే నాతొ రా అని ఆ వ్యక్తి అలీనీ ఒక వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాడంట. అక్కడివాల్లు అందరూ అతన్ని గురువుగారు అని పిలుస్తుటారట.అలీని ఆ గురువుగారి ముందు నిలబెట్టి ఇతను ఆశ్రమలొకి ప్రవేశించాడు గురూజి అని చెప్పి అతను వెళ్లిపోయాడంట.
అలీకి ఎమీ అర్ధం కావడంలేదట అతను ఎక్కడుంది, ఎవరు వీళ్ళంతా అని.

ఆ గురువుగారు అలిని... నువ్వు ఎవరు ఎందుకు వచ్చావ్ అని అడిగాడంట

నెను ఒక కార్యం మీద ఈ హిమాలయాలకు వచ్చాను కాని దారితప్పి ఎటువెల్లాలొ తెలియక కొనేల్లుగా ఈ మంచులొ తిరుగుతూ తిరుగుతూ ఈ ఆశ్రమంలొకి చేరా అన్నాడంట అలీ

అయితె నువ్వు ఇంటికి వేళ్ళే దారి తెలిస్తే తిరిగి ఇక్కడి నుండి వెల్లిపొతావా అని గురువుగారు అడిగారంట.

దానికి అలీ ఎంతో సంతోషంగా తలూపాడంట.

అప్పుడు ఆ గురువుగారు అలీకి  ఆ మంచుకొండల్లొనుండి బయట పడే మార్గం వివరించి. తరువాత
నువ్వు వెల్లి ఒక గదిలో విశ్రాంతి తీసుకో నీకు ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ తరువాత నువ్వు మీ ఇంటికి వెళ్లొచ్చు అని చెప్పాడంట. గురువుగారు చెప్పిన విదంగా అలీ ఒక గదిలోకి వెల్లి కడుపునిండా తిని హాయిగా నిద్రపోయాడంట మరునాడు. అతనికి మెలుకువ వచ్చి గదిలోనుండి బయటికి వచ్చి చూస్తె తను ఎక్కడో ఆశ్రమం బయట మంచుకొండల్లొ ఉన్నాడంట. గురువుగారు మంచుకొండల్లొనుండి ఎలా బయటపడాలొ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని అలా నడుస్తూ ఏడేళ్ల తరువాత ఇంటికి వచ్చాడంట అలీ. అప్పటికే తన బార్య ఇంకెవరినో రెండో పెళ్లి చేసుకుందట. అతను చెప్పిన మాటలు ఏవీ తన బందువులుగానీ సొంత వాల్లు గానీ నమ్మలేదంట. పైగా అందరూ అలీని  పిచ్చివాడని అన్నారట. ఇక తనకి ఈ సంసారజీవనం సరికాదని సన్యాసిలా మారి బిచ్చగాడిలా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆ సమయంలోనే నేను అతన్ని కలిసా.

నేను అతన్ని ఆ ఆశ్రమం గురించి మరికొన్ని విషయాలు అడిగా

అలీ ఆశ్రమంలోని గదిలో విశ్రాంతి తీసుకుంటున్నపుడు అక్కడికి ఒక యువతి వచ్చిందట.
ఆమె దేవకన్యలా ఉందట. ఆమెను చూసిన మరుక్షణమే అలీ అన్నిరొజులు వంటరిగా మంచు కొండల్లొ పడ్డ కష్టం అంతా మరిచి పోయాడంట. ఆమె ఒక అద్భుతం అట
ఆమెనుఅలీ ఈ రోజుకి మరిచిపోలేక పోతున్నాడంట.
అందుకని ఆయన ఈ మద్య మరోసారి ద్యాన మార్గంలో గురువుగారిని కలవడానికి వెళ్ళాడంట. గురువుగారు ఆరోజు చెసినా సహాయానికి కృతఙతలు చెప్పుకోవడానికి. ధ్యాన మార్గంలొ 60ఏళ్ల తరువాత ఆ ఆశ్రమానికి వెళ్లిన వృద్ధ అలీకీ మరలా ఆ దేవకన్య కనిపించిందట ఆశ్రమంలో గురువుగారి పక్కన. ఇన్నేళ్ల తరువాత కూడా ఆమె ఆరోజు చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందట.
కచ్చితంగా అది స్వర్గమే ఆమె దేవకన్యె అని అతను చెప్పాడు నాతో. అని రుక్జానా తనకు తెలిసిన విషయం చెప్పింది రాంతొ.

అంటే నువ్వానేది ప్రకృతికి సముదృడికి పుట్టిన యువతి ఈ ఆశ్రమలొ ఉన్న దేవ కన్యే అంటావా అని రాం అడిగాడు రుక్జానాని

ఏమో రాం... నాకూ ఈ అబుదాబి వృద్దుడు చెప్పిన మాటలు ఎంతవరకు నిజమోలే అని పెద్దగా పట్టించుకోలెదు..
అప్పటికే పెల్లయి రెండేల్లే అయింది మా ఆయన నన్ను దేశాలు పట్టుకు తిరిగింది చాలు ఇంటిదగ్గర మొగుడు అనేవాడు వకడు ఉన్నాడు వాడికి ఆకలేస్తుంటుంది వాడి సంగతి చూడాలి అని ఆలోచించవు అని తెగ గొడవ.
అందుకని కొంతకాలం ఇలాంటి విషయాలగురించి తెలుసుకుంటూ దేశాలు తిరగడం మానేసి ఇంటి దగ్గరే వుంటున్న.
అని చెప్పింది రుక్జానా

మీ ఆయనికి అందం అదే అన్నం వడ్డిస్తూ ఆకలి తీరుస్తూ అని మెల్లగా అన్నాడు రాం రుక్జానా కళ్లలోకి చూస్తూ.

రుక్జానాకు రాం అన్న మాటలు సరిగ్గా వినపడక ఏంటి రాం అనింది.. ఏం లెదు ఏం లెదు అని రాం గాల్లొకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ. రుక్జానా గారు వీలయితే మనం ఇంకోసారు ఆ అబుదాబి సన్యాసిని కలుద్దామా అని అడిగాడు మెల్లగా.

క ల వ చ్చూఊఊ....  కాని నాకు రావడం కుదరదు రాం.. మావారు ఒక్కరే ఇంటిదగ్గర  ఉంటారు పైగా ఆయన ఈమద్యే జాబ్ కూడా మానేశారు. అనింది రుక్జానా.

అవునా ఎందుకు..అడిగాడు రాం

ఆఫీస్లో ఎదో సమస్యట.. అనింది రుక్జానా

అయితె ఒక పని చేయండి.. నాకే సొంతంగా కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి నేను ఒక వ్యక్తి నంబరిస్తాను మివారుని వెల్లి కలవమని చెప్పండి. జాబ్ దొరుకుతుంది.
కాని అబుదాబి మాత్రం రానని చెప్పకండి ప్లీజ్ అని బ్రతిమాలినట్టు అడిగాడు రాం.
నువ్వెందుకు ఆ సన్యాసి మాటలని అంత సీరియస్ గా తీసుకుంటున్నావ్ రాం అవి ఎంతవరకు నిజామో ఏంటో అనింది రుక్జానా.

ఈ లోగా అక్కడికి ఒక యువతి కొన్ని ఫ్రూట్స్ కొన్ని రకాల జూసులూ తీసుకుని వచ్చి
మీ డిస్కర్సన్  చాలాసేపటి నుండి సాగుతుంది పొద్దునెప్పుడో తినుంటారు ఇంటి దగ్గర. ఈ ఫ్రూట్స్ తినండి లేదంటే జూసులు తాగండి ఇవి నచ్చకపోతే.... రుక్జానా మేడమ్ మీకోసం వేడి వేడిగా నాటుకోన్ని వేయించి ఉంచా పట్టుకురంమ్మంటారా అని నోరూరించెలా చెప్పింది నవ్వుతూ ఆ వచ్చిన యువతి.

రామలక్ష్మి మరియు రుక్జానా ఇద్దరూ ఆ యువతి వంకే చూస్తున్నారు ఎవరా అని.

ఇంతలో రాం కల్పించుకుని

ఈమే నా పర్సనల్ అసిస్టెంట్ నాకు సంబందించిన అన్నీ విషయాలు తనే చూసుకుంటుంది ఈ ఇంట్లో వరకు
తనే నా సెక్యూరిటీ తనే నా వంట మనిషి కుడా అన్నీ తనే.
పేరు కేశవల్లి అని రుక్జానా కి  మరియు రామ కక్ష్మికి పరిచయం చేసాడు రాం ఆ యువతిని

కేశవల్లి ఇద్దరికి హాయ్ చెప్పి తను తీసుకువచ్చిన పదార్దాలని అక్కడ పెట్టి లంచ్ రెడీ చేస్తా అని చెప్పి వెళుతూ రామ లక్ష్మి గారు మీరు మసాలాలు తింటారు కదా అని అడిగింది.

హా హా తింటాను అని అప్పటివరకు కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్న రామలక్ష్మి తల పైకి ఎత్తి కేశవల్లి వైపు చూసి చెప్పింది.

కేశవల్లి ఎందుకు అలా "మసాలాలు తింటారా" అని అడిగిందొ రామలక్ష్మి కి అప్పుడు అర్దంకాలెదు.

కేశవల్లి వెళ్లిపోయాక... రాం

అదికాదండి.. నాకు ఆస్తి ఉంది దాని వల్ల వచ్చే సంతోషాలు చాలా నా చుట్టూ ఉన్నాయి.. కాని నాకు అవేవి ఇష్టం లేదు.
మనసు ప్రపంచలొ ఉండే అద్భుతాలకోసం పరుగులు తీస్తుంది.
ప్లీజ్ కాదనకండి అలా వెల్లి అలీని.. అదే అబుదాబి సన్యాసి కలిసి ఇలా టక్కున వచ్చేద్దాం. అని చాలా రిక్వెస్టుగా అడిగాడు రాం..రుక్జానాని

నాకు కొంచెం టైం ఇవ్వు రాం.. ఇంట్లో పరిస్తితులు కొంచెం చక్క బాఢ్ఢాక చూద్దాం అనింది రుక్జానా ఎదో అప్పటికి తప్పించుకోవడానికి అన్నట్టు ఫార్మాలిటీకి.

కాని మనసులో రుక్జానాకి కూడా ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండటం వలన రాం తో అబుదాబి వెళ్ళాలని ఉంది.. కానీ వెంటనె సరే అంటే తనకన్నా పదేళ్ల చిన్నవాడైనా కుర్రాడి ముందు తనకు చిన్నతనంగా ఉంటుందని అలా దాటేసింది.

ఒకే..ఓకే.. టైం తీసుకోండి కానీ ఎక్కువ కాదు వీలయినంత త్వరగా మనం అబుదాబి వెళదాం అన్నాడు రాం వినయంగా..

లంచ్ టైం అయింది... ఇద్దరూ లేచారు

రాం.... పక్కన కంప్యుటర్ స్క్రీన్ లో చూస్తున్న రామలక్ష్మివైపు తిరిగి మేమ్ ఇక ఈ ప్రపంచంలోకి వస్తారా లంచ్ టైం అయింది క్రిందికి వెల్లి కాస్త ఏదైనా తిందాం అన్నాడు రాం.. అప్పటి వరకు కంప్యూటర్ స్క్రీన్ మీద పెట్టిన దృష్టి రాం వైపు తిప్పి అలాగే రాం అని కంప్యూటర్ ఆఫ్ చేసి ముగ్గురూ  క్రిందికి దిగారు.

రకరకాల వంటలు...
ముందు నన్నుతినండి ముందు నన్ను తినండి అంటూ డైనింగ్ టేబుల్ మీద పరిచిన ప్లేట్ల మీదకి ఉరుకుతున్నాయి.
ముగ్గురు వారితో పాటు కేశవల్లి నలుగురూ కూర్చుని తింటున్నారు.

వంట ఇరగతీసావ్ వల్లి అనింది రామలక్ష్మి వల్లినిచూసి.

నీకు మసాలాలు బాగా ఇష్టం అనుకుంటా, నాక్కూడా చాలా ఇష్టం అందుకే  కొంచెం ఎక్కువే వేసాలె అనింది కేశవల్లి రామ లక్ష్మి వైపు చూస్తూ.

రామలక్ష్మి మాత్రం రుక్జానా వైపు చూసి ఎంత వరకు వచ్చింది మీ వ్యవహారం అనింది.

హుంమ్.. ఇంకా మొదలెట్టకుండానే ఎంతవరకు వచ్చింది అని అడుగుతున్నావె అనింది రుక్జాన.

అదేంటి పొద్దున్నుంచి ఏం డిస్కర్సన్ చెసారు మరి అని తెలియనట్టు అడిగింది రామలక్ష్మి.

ఆ అబ్బాయికి.... నాకు...తెలిసిన దాన్నిబట్టి
మాటలు పూర్తయ్యాయి ఇక అబుదాబి వెల్లి చేతల్లోకి దిగాలి ఇద్దరం అనింది రుక్జానా.

కేశవల్లి దీన్ని ఇంకోలా అర్దం చేసుకుంది అందుకే తనలో తానే మెల్లగా నవ్వుకుంది.

నువ్వేమో రాగానే కంప్యూటర్ ముదేసుకుని కుర్చున్నావ్ మా మాటలు నీకెలా అర్దామవుతాయి.

వచ్చేప్పుడు కంప్యూటర్ ని ఆఫ్ చేసి వచ్చావా లేదా అని అనుమానంగా అడిగింది రుక్జానా. రామలక్ష్మిని
ఎంతయినా స్నేహితురాలు కాదా ఆమాత్రమ్ దబాయించొచు అన్నట్టు.

రుక్జానా మాటలు పూర్తవక ముందే.. రామలక్ష్మి గారు కంప్యూటర్ ని ఆఫ్ చెసే వచ్చారు. అని గట్టిగా చెప్పింది వల్లి.

ఎందుకంటె ఈ ఇంట్లో ఎక్కడ ఎ కంప్యూటర్ని ఆన్ చేసినా నాకు తెలిసిపోద్ది, అంతే కాదు కంప్యూటర్ లో ఏమేమి చూశారో, చేసారో కూడా నాకు తెలిసిపోద్ది. ఈ ఇంటికి సంబందించినంత వరకూ పూర్తి సెక్యూరిటీ సిస్టం నా కంట్రోల్లో ఉంటుంది అనింది కేశవల్లి. తలదించుకుని తింటున్న రామలక్ష్మి వైపే చూస్తూ.
కేశవల్లి మాటలు పూర్తవకముందే టక్కున తలెత్తి కేశవల్లి వైపు చూసింది కంగుతిన్నదానిలా రామలక్ష్మి.

కేశవల్లి ముసి ముసి నవ్వులు నవ్వుతుంది

అప్పటి వరకు రామలక్ష్మి కి అర్దం కాలేదు. ఎందుకు పదే పదే మసాలాల మాట తెస్తుంది ఈ  పిల్ల తనదగ్గర అని.
కాని అప్పుడు అర్దమయింది. తను ఉదయం వచ్చినప్పటి నుండి కంప్యూటర్ లొ ఏం చేస్తుందో వల్లికి తెలిసి పొయిందని.

ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ తింటున్న వల్లివైపు చూసింది రామలక్ష్మి. సమయానికి వల్లికూడా రామలక్ష్మి వైపు చూసింది.

భోజనం అయ్యాక నీ సంగతి చెప్తా ఉండు అని సైగలతోనే చెప్పింది రామలక్ష్మి వల్లితో.

సరే చూద్దాం అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది వల్లి.

అలా మొత్తానికి భోజనం పూర్తి చెసారు.

రాం మీ ఇల్లు చాలా బావుంది ఎక్కడ చూసినా రక రకాల పెయింటిగ్స్ గోడల నిండా.
దేశ దేశాలనుండి సేకరించి తెచ్చిన వింత వింత వస్తువులతో ఒకసారి మీ ఇల్లంతా తిరిగి చూడాలని ఉంది రాం అని అడిగింది రుక్జానా.

అయ్యో అదేమంత పని కాదు.

వల్లీ... రుక్జానా గారికి  ఇల్లంతా చూపించు ఒకసారి అని కమాన్డింగా చెప్పాడు రాం.
ఈ లోగా రామ లక్ష్మి కల్పించుకుని
రాం నువ్వే తనని ఇల్లంతా తిప్పి చూపించరాదు..
నాకు వల్లితో కొంచెం పనుంది
వంటలో మసాలాల గురించి మాట్లాడుకోవాలి అని చెప్పడంతో  రాం మరియు రుక్జానా ఇద్దరూ అలా డైనింగ్ హాల్లో నుండి మెయిన్ హాల్లోకి వెళ్లారు.

గోడల మీద ఉన్న ప్రతి పెయింటింగ్ గురించి అక్కడున్న ప్రతి వస్తువు గురించి. అవి ఎక్కడినుండి తెచ్చినవి వాటి చరిత్ర గురించి వివరిస్తూ అలా గది గదీ తిరుగుతున్నారు రాం మరియు రుక్జానా.

ఈలోగా రామలక్ష్మి తినడం పూర్తి చేసి  వంటింట్లో గిన్నెలు కడుగుతున్న  వల్లిని వెనకాలగా వెల్లి చేయి పట్టుకుని మెలి తిప్పి కొంటె పిల్లా.. నన్నే ఆట పట్టిస్టావా అని అడిగింది
పాపం చేయి మెలితిప్పి పట్టుకోవడం వలన మెలికెలు తిరుగుతూ అబ్బ మీరు మరీనూ ఎదురుగా మీ స్టూడెంట్ ఒకపక్క మీ స్నేహితురాలు ఒక పక్క ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా కంప్యూటర్ లో దూరిపోయి మరీ చూస్తున్నారు.
అయినా ఆ పింక్ డ్రెస్ అమ్మాయిలో అంతగా ఏమి నచ్చింది మీకు వెనక్కి ముందుకి ఫార్వాడ్ బాక్వాడ్ చేసి మరీ చూస్తున్నారు.
అని చేయి మెలితిప్పిన నొప్పివలన మూలుగుతూ నవ్వుతూ చెప్పింది వల్లి రామలక్ష్మి చెతిలొనుండి విడిపించుకొవాలని ప్రయత్నిస్తూ.

రామలక్ష్మి మాత్రం ఇలా కాదని వల్లిని గట్టిగా తన రెండు చేతులతో వెనుకనుండి బిగించి పట్టుకుని వల్లిచెవిలో మెల్లగా.. కాలేజీలో చూడ్డం కుదరదు, ఇంట్లో కంప్యూటర్ లెదు.ఎప్పుడైనా ఇలా కంప్యూటర్ దొరికినప్పుడు చాటుగా అలా కానిచ్చెస్తుంటా అనింది.

వల్లి మెల్లగా తన చుట్టూ బిగించి ఉన్న రామలక్ష్మి చెతులని కొంచెం లూజు చేసుకుని రామలక్ష్మి కి ఎదురుగా తిరిగి నెను మాత్రం రోజూ చూస్తుంటా నా గదిలో కంప్యూటర్ ఉంది. అని రామలక్ష్మి కళ్లలోకి చూస్తూ చెప్పింది తన చేతులు రామలక్ష్మి చుట్టూ బిగించి.
రామలక్ష్మి వల్లిని ఇంకొంచెం గట్టిగా హత్తుకుని నన్ను నీ గదికి తీసుకెల్లవ్ అని రొమాంటిక్ గా అడిగింది.
వల్లి రామలక్ష్మి ని అమాంతం ఎత్తుకుని తన గదికి తీసుకెళ్లింది.

ఈలోగా రాం మరియు రుక్జానా ఇద్దరూ ఇలంతా తిరిగి తిరిగి రాం మాస్టర్ బెడ్రూంకి వచ్చారు.

రాం బెడ్రూంలో గోడ మీద ఒక పెయింటింగ్ ని చూసిన రుక్జానా
ఎంత అందంగా ఉంది రాం ఈ పెయింటింగ్.

ఒక యువతి మరో యువతిని అమాంతం ఎత్తుకుని తన ప్రేమను తెలియచేస్తుంది. సాటి యువతి ఆమె ప్రేమను ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మరిచిపోయి ఈ భూమ్మీద వారిద్దరు మాత్రమే ఉన్నారనుకుని,వంటిమీద నూలుపోగుకూడా లేదన్న విషయం మరిచిపోయి అలా విహరిస్తూ జీవించె వాల్లని చూస్తె నాకు జలసిగా వుంది రాం. ఎంతమందికి అటువటి అదృష్టం లభిస్తుంది చెప్పు..
క్షణక్షణం అమృతం త్రాగుతూ
ప్రాణాన్ని ప్రియురాలి గుండెల్లో పొదిగి
దేహాన్ని ప్రేయసి కౌగిలిలొ  బందీగాఉంచి
ప్రేయసి అధరపుటంచున జాలువారే అమృతాన్ని ఆస్వాదిస్తూ కాలంలో అలా ఎప్పటికీ దేవకన్యళ్లాగా మిగిలిపోగలగడం గొప్ప అదృష్టం అనింది రుక్జానా తన్మయత్వంతో...

నాకూ అవకాశం ఉంటే నేనూ అటువంటి జీవితాన్నే ఎంచుకుంటా రాం అని ఒకరకమైన భావోద్వేగంతో చెప్పింది రుక్జానా.

రాం బెడ్రూంలో గోడమీద ఉన్న ఆ పెయింటింగ్ ని చూసిన రుక్జానాకి ఏదో గుర్తొచ్చి.. ఇలాంటి పెయింటింగ్ ని నెను అబుదాబిలో చూసా రాం..
ఆ సన్యాసి ఇంట్లో. కాని అది పెయింటింగ్ కాదు పెన్సిల్ తో మామూలు పేపర్ మీద గీసిన బొమ్మ. కాని అతను దాన్ని చాలా భద్రంగా ఉంచాడు.

నాకు ఎక్కడో కొడుతుంది రాం..మనం కచ్చితంగా వెళదాం అబుదాబి. అని నమ్మకంగా చెప్పింది రుక్జానా.

అప్పటికే ఆగదీ.. ఈగదీ... అని చాలా తిరగడంతో రుక్జానాకీ కొంచెం అలసటగా అనిపించి..

ఇక చాలురాం బాగా తినేసా కదా నిద్రొస్తుంది కాస్త కునుకు తియ్యాలి.
హుంమ్... నాకూ అలానే ఉందండి అన్నాడు రాం

ఇంకో బెడ్రూం ఏదైనా ఉందా అని అడిగింది రుక్జానా

ఉంది కాని అందులొ ఏసి రిపేర్లొ ఉంది మీరు ఇక్కడ ఈ బెడ్రూంలోనె పడుకోవచ్చు నెను వేరే గదిలోకి వెళ్తా అన్నాడు రాం

పరవాలేదు రాం ఇక్కడే పడుకో అని బెడ్డుపై ఒక అంచున పడుకుంది రుక్జానా.
రాం తలుపేసి గడిపెట్టి తనూ అదే బెడ్ మీద మరో అంచున పడుకున్నాడు.

అలా ఇద్దరూ దూర దూరంగా పడుకుని నిద్రలోకి జారుకున్నారు.
ఎప్పటికోగాని కొద్దిగా మెలుకువ వచ్చింది రుక్జానాకి.
కొద్దిగా కల్లుతెరిచి చూస్తె తను రాం ని పూర్తిగా అల్లుకుని ఒక కాలు రాం మీద వేసి పడుకుని ఉంది.. రాం కూడా అంతే రుక్జానాని చుట్టుకుని ఉన్నాడు.. ఒకవేల అతనికి మెలుకువ వస్తే అతన్ని కౌగిలించుకుని కాలు అతనిమీద వేసి పడుకున్న నన్ను చూసి ఎమైనా అనుకుంటాడా అని మనసులో అనుకుని
హా.. పరవాలేదులె గాడ నిద్రలో ఇలా చెసిందేమొ అనుకుంటాడుగాని కావాలని చేసిందని అనుకోడులె అని గాడంగా నిద్రలొ ఉన్న రాంని ఇంకొంచెం గట్టిగా హత్తుకుని మరలా కల్లుమూసుకుంది రుక్జానా తన బరువులో సగం రాం మీద వేసి

కాని ఈ సారి నిద్రపోలేదు మెలుకువగానె ఉంది రుక్జానా

ఇంకా ఉంది
[email protected]

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro